ఈయన పేరు డాక్టర్ గోవింద్ నందకుమార్.బెంగుళూర్ లో హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ కు వెళ్ళవలసిన క్రమంలో ట్రాఫిక్ లో చిక్కుకొన్నాడు.సమయం మించిపోతోంది.అంతే కారు డ్రైవర్ కు అప్పచెప్పి మూడు కిలోమీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వెళ��ళి సమయానికి చేరుకుని సర్జరీ చేయగలిగాడు.హేట్సాఫ్ టు హిమ్.👏👏👏