HEARTIEST CONGRATULATIONS 🏆🔥
Niharika Konidela Garu & the entire team of #CommitteeKurrollu 🔥congratulations on receiving the National Award for Best Telugu Feature Film! ❤️
A moment of immense pride for Telugu Cinema! 🙌✨ @IamNiharikaK
TOWN CONVENORS APPOINTMENTS | ANANTHAPUR DISTRICT 🔥
Congratulations to all the newly appointed Town Convenors of Ananthapur District Mega Youth Force. 💐🔥
#MegaYouthForce#Ananthapur
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
పార్టీ పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు @pawankalyan@janasenaparty
@tc__varun @ajayavemulapati @nadendlamanoharofficial @muralikrishna_sake పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వహిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను.
@PawanKalyan జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ – అనంతపురం పార్లమెంట్ పరిధిలో నన్ను కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికిరాష్ట్ర నాయకత్వానికిజిల్లాఅధ్యక్షులు గారికి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు గారికిthanks @JanaSenaParty
స్థానిక సంస్థల ఎన్నికలు, డీ లిమిటేషన్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు బాధ్యతలు కేటాయింపు
Congratulations tc varun annaya 💐 @JanaSenaParty@tc_varun@PawanKalyan
ప్రజల ప్రేమను గెలుచుకున్న నాయకుడు…
ప్రజాసేవనే జీవిత ధ్యేయంగా ఎంచుకున్న మహోన్నత వ్యక్తి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు,
తెనాలి నియోజకవర్గ శాసన సభ్యులు
శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@mnadendla
నాయకుడు ప్రజా నాయకుడు – నిస్వార్థ సేవకు ప్రతిరూపం!#Happybirthday
10 సంవత్సరాల క్రితం @PawanKalyan గారితో కార్యకర్తగా మొదలైన అతని రాజకీయ ప్రస్థానంపదేపదే నిరూపించుకున్న నాయకత్వ లక్షణాలుసంకల్పబలంప్రజా సేవా ధ్యేయం ఇవన్నీకలిసి నేడు అహుడాచైర్మన్ స్థాయికి ఆయనను తీసుకెళ్లాయి @tc_varun
నియోజకవర్గం ఇంచార్జి సాకే మురళీకృష్ణ గారి మరియు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు dr పసుపులేటి హరిప్రసాద్ గారి సమక్షంలో పార్టీ లోకి జాయిన్ అవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాక్షులు అంకే ఈశ్వర్ గారు జిల్లా కమిటీ సభ్యులు మండల కన్వీనర్లు నాయకులు పాలుగొన్నారు
*వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరిక*
*శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం కె కె అగ్రహారం గ్రామం ** *(మాజి వైస్ సర్పంచ్) వైసీపీ కీలక నాయకుడు జె బాలకృష్ణ గారు తన అనుచర వర్గంతో జనసేన పార్టీలోకి* *బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు ఎర్రిస్వామి గారి అధ్యక్షతన
What A classical Film Boss Acting ki Fidha ayyam 🙏🙏🙏 అంజనా ప్రొడక్షన్స్ నిర్మించిన. కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన. రుద్రవీణ. చిత్రం నేటికీ 38 సంవత్సరాలు. @KChiruTweets@NagaBabuOffl@AlwaysRamCharan
వైసిపి పతనం ప్రారంభం...
శ్రీవారి చిత్రపటంతో చెలగాటం ఆడినందుకు మూల్యం తప్పదు...
జగన్ రాజకీయ స్వార్థానికి వెంకన్న చిత్రపటాన్ని ప్లకార్డుగా వాడుతారా..?
కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటే సహించం..
ధర్మ పరిరక్షణకు ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, @APDeputyCMO, శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో సైనికులుగా మారుతం...
ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వ్యూహాలను కూటమి ప్రభుత్వం తిప్పి కొడుతుంది...
ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం అయితే ప్రతిఘటన తప్పదు...
కూటమి నేతల పాత్రికేయుల సమావేశంలో ఘాటుగా స్పందించిన జనసేన జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ #TCVarun గారు...
వైసిపి తీరుని.. వైయస్ జగన్మోహన్ రెడ్డి దుందుడుకు చర్యలను తూర్పారబట్టిన టిడిపి, బిజెపి, జనసేన జిల్లాల అధ్యక్షులు శ్రీ నాగరాజు, శ్రీ కొర్రపాడు రాజేష్, శ్రీ టి.సి.వరుణ్ గారు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమీలినేని సురేంద్రబాబు గారు...
అహుడ సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం..
జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అహుడ నూతన వైస్ చైర్ పర్సన్ శ్రీ #విష్ణు_చరణ్ గారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన చైర్మన్ శ్రీ @tc_varun గారు. @PawanKalyan@JanaSenaParty