@DrPradeepChinta Biscuits 🍪 lu yerukune kukkalaki biscuits le kanipistai…thappu ledu le… Paytm lo 5rs padatledu kada… biscuits 🍪 aina yerukuni brathakandi
హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్...తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? నేరాలు చేసి...మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు...ఏ నిందితుడినీ వదిలేది లేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలు భయపడే ప్రభుత్వం కాదు...ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది.
ఓటమి భయంతో మతిస్థిమితం లేకుండా ఇలాంటి మాటలెందుకు సజ్జల??
పరిపాలన చేతకాకపోతే,పార్టీ నడపలేకుంటే తీసుకొచ్చి తెలుగుదేశంలో విలీనం చేసేయండి..
అయ్యా బిచ్చల్ రెడ్డి C/O సజ్జల రామక్రిష్ణ రెడ్డి రాష్ట్రంలో జరిగే ప్రతిదానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబు గారు అని చెప్పేదానికి సిగ్గు అనిపించాలే?
సొంత కుటుంబ సభ్యురాలు షర్మిల గారిని కించపరచడానికి, భయపెట్టడానికి నోరెలా వస్తుంది??
#JaganFailedCM
#JaganLosingIn2024
#sajjalaramakrishnareddy
#JaganPaniAyipoyindhi
#IdhemKarmaManaRashtraniki
#YSSharmila
.@ncbn గారికి మద్దతుగా... ప్రభుత్వ కక్ష సాధింపును,అక్రమ చర్యలను నిరసిస్తూ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఒక్క ఏపీలోనే కాకుండా పొరుగురాష్ట్రాల్లో ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తినిచ్చింది.
#ChaloMothaMogiddham#FalseCasesAgainstNaidu
#WATCH | Rajahmundry, Andhra Pradesh: Former Andhra Pradesh CM & TDP chief's son Nara Lokesh says, "Andhra Pradesh former CM N Chandrababu Naidu has been targeted by this govt ever since this govt has come to power. They have filed false cases in the past, this is one such case...This government's only intention is to malign his image...If you look at the facts of the case, the skill development project is not a new project. Andhra Pradesh is the eighth state. This project has been going on in various other states...It's nothing new that the state of Andhra Pradesh has done...We will face it. We are not going to keep quiet. Our fight against this govt will continue."
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది.
మంగళగిరి నియోజకవర్గం, పెదకొండూరు గ్రామం లో విజయవాడ - రేపల్లె కరకట్ట రోడ్డు దుస్థితి, నిత్య నరకంగా మారిన కరకట్ట రోడ్డు
ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రానికి పట్టిన శని కోడి కత్తి కమల్ హాసన్ అయితే నియోజకవర్గానికి పట్టిన దరిద్రం ఈ కరకట్ట కమలహాసన్
#KarakattaKamalHasan#OkkaChanceOver