🔥CBN Sir HBD Twitter Trend Alert🔥
అనునిత్యం తెలుగుప్రజల శ్రేయస్సు కొరకు, తరతరాలుగా పసుపుజెండానే మోస్తున్న మన తెలుగుదేశ కార్యకర్తల రక్షణ కొరకు, పరితపించే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా ట్రెండ్ లో పాల్గొనాల్సిందిగా కోరడమైనది.#Jaitdp🙏 @ncbn
కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ రెండు వార్డులను గెలుచుకుంది.
@JaiTDP#JaiTeluguDesam#TDPTwitter
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుగారి నివాసంలో సమావేశమయ్యారు. ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహం, అజెండా అంశాలపై అధినేతతో చర్చించారు..
#TDPTwitter#TeluguDesamParty
వదల బొమ్మాళి... వదలా. చేతితో తీసుకోపోతే, కోర్టు ద్వారా ఇస్తారులే. గౌరవమైన పదవిలో ఉండి, దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు ఏజెన్సీ నోటీసులు తీసుకోకపోవడం దారుణం.
#AbbaiKilledBabai#TDPTwitter#ApPolitics
🔥*Social Media Trend Alert 📢*🔥
*Topic:* 600 రోజుల అలుపెరుగని అమరావతి ఉద్యమం.
*Date & Time:*
India Time: August 8th from 6AM to 6PM.
Requesting everyone to participate & make it Big. Hashtag & content will be provided @ Trend Time..✅
Retweet & Spread 🔁
You are not only putting students lives on the edge but also our families.. We followed every rules & didn't step out of our house for everyone's safety & good health..
Then how can you take such decision of conducting exams by putting us in risk.
#CancelAPExams2021
I have a question that, does the students of 10th class and Inter came from heaven?
We are also humans.
We can also get Corona.
All our families will be infected from us.
Many students and teachers are dying daily due to Corona.
#cancelapboardexams2021#StudentsLivesMatter
Is the govt observing how many cases are there in ap? Is it a game for them?Just playing with students physically and mentally. The worst govt ever🤯#cancelapboardexams2021
We should be like a team where we can raise our voice so plz everybody say to every student let them retweet the hastag #cancelapboardexams2021#cancelboards2021 this is serious issue our government isnot less to an uneducated one because the way they are taking decision