"Wishing a very Happy Birthday to our esteemed Chief Minister Sri Nara ChandraBabu Naidu Garu. May your wisdom continue to guide us and your dedication inspires us. Wishing you great health and a long life." @ncbn
@ncbn@LN_Updates1@PawanKalyan@APcrda వెంకటపాలెం నుండి సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చే వంతెన క్రింద మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చెయ్యాలి. రోడ్డు మీదకు వచ్చే వాహనాలు చాలా స్పీడ్ గా మలుపు తిరుగుతున్నాయి. దాని వల్ల అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దయచేసి గమనించండి
2029 లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తె ముందుగా రాష్ట్రానికి అతి భారీ ప్రాజెక్టులు వస్తాయి. 2019లో చేసుకున్న ఒప్పందాలు అన్ని రాష్ట్రానికి వస్తాయి.ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు మావిగాన్ తెస్తాడు. కింద వున్న అతి భారీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని కంపెనీలు. ఇప్పుడే అందిన తాజా #mavigan
మేము ఐదేళ్లుగా విలపించాము, పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నాము,వైసీపీ వాళ్ళ చేత అవమానించబడ్డాము,మా వ్యక్తిత్వాలను హననం చేసారు,జైలులో పెట్టారు,మా ఆహారంలో మట్టి వేశారు, అయినా అమరావతి కోసం నిశ్చలంగా నిర్భయంగా నిలబడ్డాము.చివరికి రాజధానిని సాధించాము.మాకు అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు🙏
#HistoricAmaravatiResolution#APThanksIndia#Modi4PeoplesCapital
We have cried for 5 years, we were beaten by police,humiliated by ysrcp,characters assassinated, jailed and soil was laid in our food but we stand still for Amaravati. At last we achieve the capital.Thx to all🙏
@ncbn@LN_Updates1 విజయవాడ నుండి అమరావతి వరకు vipల కోసం మాత్రమే పోలీసులు పని చేస్తున్నారు.నిత్యం ట్రాఫిక్ ఆపేస్తూ మండుటెండలో ప్రజల్ని నిల్చోపెడుతున్నారు. గంటలు గంటలు ట్రాఫిక్ ఆపేస్తే ఎలా.జడ్జిలకోసం, మరెవరి కోసమో ఇంతింత సేపు ట్రాఫిక్ ఆపేస్తే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో జనం చూడండి
@LN_Updates1@ncbn రోడ్లు అనేవి ప్రజల సౌకర్యం కోసం వేసినవి అంతే కానీ ప్రభుత్వం కోసం కాదు. అమరావతి రావాలంటే నిత్యం పోలీసులు ప్రజల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటున్నారు. కరకట్ట మీద ఉదయం 8.30 నుండి రాత్రి 9.00 వరకు ప్రభుత్వానికి తప్ప ఇతరులకు ప్రవేశం లేదు.ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు.
@LN_Updates1 అమరావతి రాజధానిలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యం అవుతుంది. ప్రజలకి ట్రాఫిక్ సమస్యల వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతిరోజూ ఎవరో ఒక vip కోసం ట్రాఫిక్ ఆపేస్తుంటే ఆఫీసుకి వెళ్లాల్సిన వాళ్ళు, హాస్పిటల్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి.
#starniadugu ఇంత పేలవమైన ఫీల్డింగ్ చేస్తే ఇండియా గెలిచే అవకాశం వుంటుందా? Do or die మ్యాచ్ లో ఇంత నిర్లక్ష్యం గా ఉంటే ఎలా. ఫీల్డింగ్ కోచ్ ఏమి చేస్తున్నారు.
Congratulations to the Indian women's cricket team for winning the World Cup.
India will remember this amazing victory. Your play is inspiring to everyone. You have proven the power of women.@BCCIWomen@BCCI@ImHarmanpreet
Congratulations to the Indian women's cricket team for winning the World Cup.
India will remember this amazing victory. Your play is inspiring to everyone. You have proven the power of women. You have proven that women can achieve anything if they set their minds to it.✌️✌️✌️
లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించండి ఇది చిన్న సమస్య కాదు.కొండవీటి వాగు దగ్గర కరకట్ట మీద వెళ్లకుండా పోలిసులు చేస్తున్న సమస్య.రోజు సాయంత్రం 4 నుండి రాత్రి 9 వరకు వెళ్ళకూడదు అని ఆంక్షలు ఏమిటండీ.cbn గారికిచెప్పుకోండి లేదా కోర్టుకు పొండి అంటున్నారు@naralokesh@PawanKalyan@ncbn
అమరావతి కరకట్ట మీద ప్రస్తుత పరిస్థితి. దాదాపు 30 నిమిషాల పైన వెళ్లకుండా ఆపేశారు. జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. హైకోర్టు జడ్జి గారి కోసం ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం న్యాయమా? ఎన్ని సార్లు ఈ సమస్య మీద మీకు మొరపెట్టుకున్నా ఉపయోగం లేదు.
@naralokesh@PawanKalyan@ncbn@abntelugutv
@naralokesh@PawanKalyan@ncbn న్యాయమూర్తులు వెళ్లే వరకు సామాన్యులను అమరావతి కరకట్ట మీద ప్రయాణించకుండా అడ్డుకోవడం న్యాయమా చెప్పండి. ఎంతో మంది ప్రజలు రోజూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజూ మీ దృష్టికి తెస్తున్నా ఈ సమస్యను. మీకు ఇది చాలా చిన్న సమస్య కావొచ్చు. ప్రజలకు ఇది పెద్ద సమస్య.