Pattanaik: "...we see a proliferation of vegertarian terrorism around us. And everyone knows this has nothing to do with saving the environment and everything to do with caste - establishing caste hegemony and the domination of the mercantile communities and their priests..."
కామెడీ పేరిట చలామణి అయిన చెత్త ఇది.
ఇలా తన్నడం … తన్నించుకోవడం సుమారు ముప్పై, నలభై సినిమాల్లో కనిపించింది.
ఈ సన్నివేశం రాస్తున్న రచయితకి తెలుసు తన్నబోయే వాడి కులం ఏమిటి, తన్నించుకోబోయే బాబు మోహన్ కులం
ఏమిటి అని .
సినిమా రచయితలు ఎక్కడినుంచో రారు… ఈ సమాజపు పేడ కుప్ప లోంచి వస్తారు
దళితుడు అంటే నల్లగా , లావుగా , చింపిరి బట్టలు వేసుకుని, కంపు కొట్టుకుంటూ ఆడుక్కుంటూ బతకాలని వీళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. అందుకే దళితుడైన బాబు మోహన్ కి అన్నిసార్లు అంతా నీచ పాత్ర రాయగలిగారు ( ఈ మైండ్ సెట్ కి మీడియా కూడా దూరం ఏమీ కాదు)
ఇదే సీన్ ఒక దళిత నటుడు బ్రాహ్మణ , కమ్మ, రెడ్డి సామాజిక వర్గ నటుడిని తన్నినట్లు ఎందుకు రాయలేక పోయారు ?
కోట శ్రీనివాసరావు కూడా ఎంజాయ్ చేస్తూ చేసి ఉంటారు. అతని మీద సింపతీ ఏమీ లేదు
అలాగే బాబు మోహన్ మీద కూడా సానుభూతి లేదు. అతను డబ్బు కోసం నీచ పాత్రలు ధరించాడు, తన్నులు భరించాడు
దళితుడై ఉండి ఒక్క దళిత కన్సర్న్ ఉన్న సినిమా కూడా అతను తీయలేక పోయాడు. కనీసం షార్ట్ ఫిలిం కూడా . సామాజిక బాధ్యత అనేది బాబు మోహన్ కి లేదు. కాబట్టి ఆయన గురించి కూడా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు
ఎవరో కాలేజీ స్టూడెంట్ చిట్టితల్లి అడుగుతుంది… స్నేహానికి, ప్రేమకి లేని రిజర్వేషన్ చదువుకి ఎందుకు అని
“స్నేహానికి, ప్రేమకి కులం ఉండదు… కానీ అధికారానికి, అవమానానికి కులం ఉంది “ - నా ప్రారంభం నవల నుండి
Unbelievable 😭
స్వేచ్ఛ నాకు ఎప్పటినుంచో తెలుసు.. తను జర్నలిస్ట్ మాత్రమే కాదు, యాక్టివిస్ట్, రచయిత, ఎన్నో కవితలు రాసిన పొయిట్. పర్సనల్ లైఫ్ లో చాలా ఇష్యూస్ ఫేస్ చేసి నిలబడింది. సింగిల్ మదర్ గా పాపను పెంచుతూ ఎంతో బోల్డుగా రాస్తూ మాట్లాడుతూ ఉండే స్వేచ్ఛను చూసి ఈ అమ్మాయి పేరుకు తగ్గట్టే బతుకుతోందని చాలా సార్లు అనిపించేది. తను చేసిన ఇంటర్వ్యూలంటే నాకు చాలా ఇష్టం. చివరిగా ఉమెన్స్ డే కార్యక్రమంలో కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాం. అప్పుడు అదే చెప్పాను. కెరియర్ కూడా చాలా బాగుందని చెప్పింది. అలాంటి అమ్మాయి పాప గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. 😭😭 Missed a dynamic Journalist and dear friend, my thoughts with her Daughter and Mother 🙏🙏
#SwetchaVotarkar #swetcha
Urgent Support Needed for Kuffir Nalgundwar
Kuffir Nalgundwar, co-founder of Round Table India and a tireless anti-caste thinker, is facing a severe health crisis. After a brain stroke, Parkinson’s, and now a debilitating neurological disorder, he is bedridden and in distress.
Time flies. People change.
From a little girl to a proud graduate of psychology.
Swaetcha you made all of us proud by your hard work and perseverance. Congratulations on your graduation from @RutgersU today.
Savarna feminism gains more spaces, visibility, and recognition for Savarna women by upholding the same Brahminical structures that keep Dalit women invisible.
మొన్న హైదరాబాదు మాదాపూర్ లో మారణాయుధాలతో దళితులపై దాడి, నిన్న అదిలాబాద్ జిల్లా లో బుద్ద పూర్ణిమ సందర్భంగా దళితులపై దాడి. తెలంగాణ లో దళితుల ప్రాణాలకు రక్షణ ఉందా అసలు?
@Bhatti_Mallu ఉప ముఖ్యమంత్రి గా @DamodarRajanar1 మంత్రిగా కాలక్షేపం చేయడమేనా, లేదా @revanth_anumula సీయం-హోంమంత్రి ని నిలదేయడమేమైనా ఉందా???
పోలీసులు దళితులను, పేదలను కాపాడలేకపోతున్నారు. అలాంటప్పుడు వాళ్లకు ఆయుధాల లైసెన్స్ ఇవ్వండి. వాళ్లకు వాళ్లే రక్షించుకుంటారు.