27-02-2020 : రాజధాని పై వేసిన జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్టులు, ఫైల్స్ అన్నీ మాకు అప్పగించండి అంటూ, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశం #AmaravatiFarmersNeedYou
28-02-2020 : వన్ సైడ్ గేమ్ ఆడతాం అంటే కుదరదు. రాజధాని అమరావతి కోసం రైతులు భూములు ఇస్తే, దాంట్లో మీరు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారు అంటూ ప్రభుత్వ తీరుని తప్పుబట్టిన హైకోర్టు #AmaravatiFarmersNeedYou
మొఖం మీద ఉమ్మినా ఇక్కడ ఎందుకు అని మనల్ని హేళన చేసిన రోజులు గుర్తుకు ఉన్నాయి.. తరువాత అమరావతి నిర్మాణం చేసి, వీరికి సమాధానం చెప్దాం అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ వారి ముందు నవ్వుల పాలు అయ్యే పరిస్థితి వచ్చింది#AmaravatiFarmersNeedYou- Addala.K -VK
అమరావతిలో పందులు, కుక్కలు తిరుగుతున్నాయి - మంత్రి కొడాలి నాని
నిజమే మంత్రి గారు, ఈ మధ్య అమరావతిలో నోటికి అదుపులేని, వావి వరస తెలియని, ఉచ్చం నీచం తెలియన�� జంతువులు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆ జంతువులని తరిమేసి టైం దగ్గరలోనే ఉంది.
#AmaravatiFarmersNeedYou- Addala.K -VK
రైతులకు పరిహారం, కంపెనీలకు పరిహారం, ఉద్యోగుల తరలింపు, అమరావతి భవనాలు వదిలేయటం, న్యాయ సమీక్షలు, ఇవన్నీ చూసుకుంటే, రాష్ట్రం ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్లి, అశాంతి కలుగుతుంది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. #AmaravatiFarmersNeedYou- Addala.K -VK
అమరావతి నిర్మాణం ఆపకుండా ఉండి ఉంటే, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, రైల్వే, వంటివి ఈ పాటికే ఇక్కడ నిర్మాణం మొదలు పెట్టేవి. ప్రభుత్వం మారిన తరువాత, ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రానికి వచ్చిందా ? | #AmaravatiFarmersNeedYou | #365DaysOfAmaravatiProtests
ఈ ఉద్యమం ఒక వ్యక్తి, ఒక పార్టీది కాదు.. ప్రజలందరూ కలసి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని పెంచే ప్రజా రాజధాని అమరావతి కోసం చేస్తున్న ఉద్యమం.
ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం, అమరావతిని కాపాడుకోవాలి. #AmaravatiFarmersNeedYou- Addala.K -VK
ఓ ఆంధ్రుడా.. వేధింపులు, అరాచకాలు, అన్యాయాలు, నాదాకా రాలేదు...కదా అని చూస్తూ ఉండకు.. నీ దాకా రావటానికి ఎంతో సమయం పట్టదు.. ఇకనైన మేలుకో.. నీ రాష్ట్రాన్ని కాపాడుకో.. #AmaravatiFarmersNeedYou- Addala.K -VK
ఓ ఆంధ్రుడా.. మన దేశ పార్లమెంట్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ.. ఇంకా అమలు కాలేదు.. రాజకీయ పార్టీలు డ్రామ��లాడుతుంటే.. నీకు ఇచ్చిన హక్కు గురించి, ప్రశ్నించే దమ్ము లేదా.. ? ఇకనైన మేలుకో.. నీ రాష్ట్రాన్ని కాపాడుకో.. #AmaravatiFarmersNeedYou- Addala.K -VK
హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామైన మనలను ఇన్ని తిట్లు తిట్టారు. ఈ అవమానాలకు సమాధానం చెప్పవద్దా ? మన అమరావతిని నిర్మాణం చేసుకుని, మన సత్తా చాటుదాం #AmaravatiFarmersNeedYou- Addala.K -VK
విభజన నష్టాన్ని అధిగమించి, 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 5 సంవత్సరాలు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను గత ఏడాదిన���నరగా ఆపేశారు(1/4)
Dear TDPians and Neutrals, please watch this analysis about false allegations on @ncbn
Excellent video @GangadharThati anna 🙏
#NriTDPCanada
https://t.co/tuhUwsp1Bi
ఇది చూసి అయినా మన రాష్ట్ర ప్రజలు ఆలోచించుక���వాలి. మేలుకోండి ఆంధ్ర ప్రజలారా! పక్క రాష్ట్ర ప్రజలు, మనలని చూసి నవ్వు కుంటున్నారూ 🙏 అభూతకల్పనలతో సాక్షి రాసే రాతలు, రౌడీ మూ��ల ప్రెస్ మీట్స్ చూసి మోసపోకండి.
#JaganFailedCM
#JaganCheatedFarmers
#NriTDPCanada
He is an elected politician in Andhra Pradesh who is bitching on TV live to change Tirumala rules for evangelist 🙄. Where is this going ?? Tirumala temple should change rule for his boss ? @ndtv@rssurjewala@RatanSharda55#NriTDPCanada