ఒరేయ్ ఈ ఐరన్ వాడు బాలయ్య సినిమాలు పెట్టుకుని చూస్తున్నాడా ఏంటి రా రోజు.. @AnilRavipudi garu మీ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో హాల్ చల్ చేస్తుంది అండి.. ఏకంగా ట్రంప్ కే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు..
కర్మ ఎవడిని వదిలిపెట్టదు అంటే ఇదే కాబోలు..😆
రెండు రోజుల క్రితం జగన్ వెటకారంగా వర్షాలు లేకపోవడానికి ఎల్ నినో కాదు చంద్రబాబు Yellow నినో ఎఫెక్ట్ అని తప్పుడు కూతలు కూశాడు
అదే yellow నినో ఎఫెక్ట్ దెబ్బకు గొడుగులు పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి కల్పించాడు ఆ దేవుడే 🤗
Trump talks about annihilating Iran.
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood.
32 years for the iconic VIJAYA RAGHAVA BHUPATHI 🦁
32 years for #NandamuriBalakrishna's blockbuster #BobbiliSimham ❤️🔥
👉 100 days - 15 centers (direct)
👉 50 days - 64 centers (direct)
👉 1st time collab with M.M. Keeravani
👉 1st time collab with VijayendraPrasad
Thank you Balakrishna garu for ROARING for #DontTroubleTheTrouble Trailer!!!! 🤗
When we had his Iconic Dialouge as our title, we truly manifested something that became real now! ❤️
#DTTTTrailer Tomorrow!!
మా భూములు కేసీఆర్ తీసుకున్నాడు!
మా తాతల నుంచి మాకు వచ్చిన భూములను కేసీఆర్ ఆగం చేసిండు. 115 ఎకరాలను తన అధీనంలోకి తీసుకుని మమ్మల్ని రోడ్డున పడేసిండు.
— వెంకటాపూర్ గ్రామ రైతులు
అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజా జీవితంలోకి వచ్చిన సోదరుడు దేవినేని రమణ @ncbn నాయకత్వంలో శాసనసభ్యునిగా.. మంత్రిగా నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పనిచేసి అసమాన్య నేతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రజాజీవితంలో మీరిచ్చిన స్ఫూర్తితో.. మీ అడుగుజాడల్లో నా ప్రస్థానం నిరంతరం కొనసాగిస్తాను. మీ జయంతి సందర్భంగా మీ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#DevineniRamana #DevineniUma
#జోహార్ #దేవినేని #రమణ
పర్చూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆత్మీయంగా సమావేశమయ్యాను.
పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులతో చర్చించాను.
ప్రజల కోసం మరింత సమన్వయంతో పనిచేస్తూ.. పర్చూరు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యం.
#YeluriSambasivaRao #MLAParchur #TeamYeluri #TDP #Parchur
పర్చూరు రైతన్నల కల సాకారం.. గుంటూరు ఛానల్ విస్తరణకు గెజిట్! 🌾
దశాబ్దాలుగా పర్చూరు రైతన్నలు ఎదురుచూస్తున్న గుంటూరు ఛానల్ విస్తరణకు భూసేకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది.
📌 ఇనగల్లు, ఏదుబాడు, గర్నెపూడి గ్రామాల పరిధిలో 49.53 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్
📌 గుంటూరు ఛానల్ విస్తరణతో పాటు 4 లిఫ్ట్ స్కీంలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ
📌 రైతులకు సాగునీరు.. ప్రజలకు తాగునీరు.. ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలు
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పది రోజుల్లోనే గెజిట్ వచ్చేలా అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ కృషి చేశాను. ఈ రోజు ఆ హామీ నెరవేరడం ఎంతో ఆనందంగా ఉంది.
గెజిట్ విడుదలైన సందర్భంగా పర్చూరు బొమ్మల సెంటర్లో రైతులు, ప్రజలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకోవడం.. వారి ఆనందాన్ని కళ్లారా చూడటం మరువలేని అనుభూతి. ❤️
గతంలో నిలిచిపోయిన గుంటూరు ఛానల్ విస్తరణ పనులకు కూటమి ప్రభుత్వం తిరిగి జీవం పోసింది. రైతన్నకు అండగా నిలిచే ప్రభుత్వం ఇది.
ఈ కీలక నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
గుంటూరు ఛానల్ విస్తరణ పూర్తి చేసి పర్చూరు రైతన్నల పొలాలకు సాగునీరు అందించే వరకు మన ప్రయత్నం కొనసాగుతుంది.
🌾 రైతు సంక్షేమమే లక్ష్యం.. పర్చూరు అభివృద్ధే ధ్యేయం!
#YeluriSambasivaRao #MLAParchur #GunturChannel #Parchur #Farmers #TeamYeluri #TDP #ChandrababuNaidu #NaraLokesh