అమీర్ పేట లోని మైత్రివనం వద్ద అగ్నిప్రమాదం జరిగి పలు షాపులు దగ్ధం కాగా, సంఘటన స్థలానికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు గారితో పరిశీలించిన తెలుగుదేశం పార్టీ BC విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ గారు
యుగపురుషుడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారక రామా రావు గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ NTR భవన్ లో కేక్ కట్ చేసి అనంతరం వర్చువల్ గా మహానాడు లో నందమూరి రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది.
మే 17వ తేదీ ఉ..10 గం..లకు సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం నగర పార్టీ కార్యాలయంలోవద్ద జరుగును. కావున మనందరం హాజరై,మినీ మహానాడు కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతూ కార్యక్రమం అనంతరం లంచ్ ఏర్పాటు చేయడమయినది.
#TDPTelangana@ncbn@naralokesh
Telangana TDP Secunderabad Parliament Constituency Mini Mahanadu Program will be held at 10AM on 17th May, 2026 at TDP HYDERABAD District Party Office near NTR Stadium, Hyderabad
Lunch Follows after the program
@ncbn@naralokesh@JaiTDP@iTDP_Official@itdpts@SripathiSathish
అఖిల భారత NTR అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ మంత్రి కీ.శే. శ్రీపతి రాజేశ్వర్ గారి వర్ధంతి సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ BCవిభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,కాణిపాకం దేవస్థానం సభ్యులు శ్రీపతి సతీష్ గారు
సనత్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి ప్రాధాత, ప్రజా నాయకుడు, మాజీ మంత్రివర్యులు కీ.శే. శ్రీపతి రాజేశ్వర్ రావు గారి వర్ధంతి నాడు వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళి.
@SripathiSathish@Sripathi_SaiTDP
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన యువనాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు.
@naralokesh@OfficeofNL@SripathiSathish
సనత్ నగర్ నియోజకవర్గం,తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రసూల్పుర NTR విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
#TDPFoundationDay#44YearsOfTDP#44YearsOfTeluguDesam
శ్రీ కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భభంగా ఈరోజు శ్రీ కాళహస్తిలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు,పూలు, పండ్లు సమర్పించిన E.O.గారు, చైర్మన్ గారు, పాలకమండలి సభ్యులు శ్రీపతి సతీష్ కుమార్ మరియు ఇతర సభ్యులు
శ్రీ కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భభంగా ఈరోజు శ్రీ కాళహస్తిలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు,పూలు, పండ్లు సమర్పించిన E.O.గారు, చైర్మన్ గారు, పాలకమండలి సభ్యులు శ్రీపతి సతీష్ కుమార్ మరియు ఇతర సభ్యులు
@SripathiSathish
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భభంగా ఈ రోజు శ్రీశైలంలో కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, పూలు మరియు పండ్లు సమర్పించిన E.O. చైర్మన్, పాలకమండలి సభ్యులు శ్రీపతి సతీష్ కుమార్ మరియు ఇతర సభ్యులు