నువ్వు చేసింది మోసం కాదా? నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు చంద��రబాబు?
నేను ట్వీట్ పెడతా.. అందరూ ట్వీట్ పెట్టండని సోషల్ మీడియా యాక్టివిస్ట్లకి పిలుపిస్తున్నా!-@ysjagan
విశాఖ:-
41A నోటీస్ ఇచ్చి ఇంటూరి రవి కిరణ్ ను విడుదల చేసిన మహారాణి పేట పోలీసులు..
ఇంటూరి కామెంట్స్..
ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు..
మా వెనక వైఎస్ జగన్ ఉన్నారు..
ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలు బయటకు వస్తున్నాయని అరెస్టులు చేస్తున్నారు..
ప్రభుత్వ పెద్దలు బయపడుతున్నారు.. అందుకే ఇన్ని కేసులు పెడుతున్నారు..
సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరూ భయపడ���ల్సిన అవసరం లేదు..
నా కారులో గంజాయి పెట్టి కార్ సీజ్ చెయ్యాలని అనుకున్నారు..
నా ఆస్తులు అటాచ్ చెయ్యాలని పోలీసులు ప్రయత్నించారు..
ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించడం మానద్దు..
#SadistChandraBabu #AndhraPradesh #YSRCP
We are fighting a draconian government which is terrorising SM activists by flouting all democratic principles and human rights. I am with each of the SM activist who stands for truth.
#WeStandForTruth#WeAreWithYSRCPSM