Telangana Blood Donors mobile app 2వ వార్షికోత్సవం ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగింది. @RaoKavitha@NaveenAchari @MedayRajeev @VaralaxmiManch1
భారత పూర్వ ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ శ్రీ పి.వి. నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు (జూన్ 28, 2020 నుండి జూన్ 28, 2021 వరకు) @RaoKavitha#పివిమనఠీవి#PVNarasimhaRao
దేశం మేలు కోసం కీలక నిర్ణయాలతో ముందుకు సాగిన అపర చాణక్యుడు, తెలంగాణ గడ్డపై పుట్టి డిల్లీ పీఠం అధిష్ఠించిన ఉక్కుమనిషి, స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆ మార్గదర్శికి నివాళులు. @RaoKavitha#పివిమనఠీవి#PVNarasimhaRao
దేశానికి స్థిర నాయకత్వం అందించిన తెలంగాణ బిడ్డ, భారత పూర్వ ప్రధాని స్వర్గీయ పి.వి. నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల ( జూన్ 28, 2020 నుండి జూన్ 28, 2021 వరకు) సంధర్భంగా ఆ మహనీయునికి నివాళులు. @RaoKavitha#పివిమనఠీవి#PVNarasimhaRao
@TJagruthi@NaveenAchari@RaoKavitha కవితక్క గారి మాటే వేదంగా ముందుకు సాగుతున్న.. తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ. రంగు నవీన్ ఆచారి గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు