కలసి కట్టుగా పనిచేద్దాం...
ఈరోజు తిరుపతిలోని ప్రముఖ హోటల్లో కూటమి ముఖ్య నేతలు బేటీ అయ్యరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల గురించి సీట్లు సర్దుబాట్ల గురించి అలాగే ఎక్కడెక్కడ ఏ పార్టీ బలంగా ఉన్నారు మునిసిపల్ కార్పొరేషన్ లో 66 స్థానాలు గెలిచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే ఏర్పాటు చేసుకున్నారు ఎవరు పోటీ చేసిన కలిసి కట్టుగా పనిచేసి గెలిపించాలి
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తిరుపతి పార్లమెంటరీ జనసేన ఇన్చార్జిగా వచ్చిన ఎమ్మెల్యే ధర్మరాజు గారు,ఆరని శ్రీనివాసులు గారు,పార్లమెంట్ కమిటీ సభ్యులు కిరణ్ గారు, కీర్తన గారు, విజయ్ గారు
టిడిపి పార్లమెంట్ కమిటీ సభ్యులు
బాలాజీ,గారు పనబాక లక్ష్మి గారు,జేబీ శ్రీనివాస్ గారు, కోల ఆనంద్ గారు,సామంచి శ్రీనివాస్. గారు,దాయకర్ లు పాల్గినారు
AP Social Audit Society (SSAAT) creates history by winning the prestigious SKOCH GOLD Award, becoming the first State Social Audit Unit in the country to receive this coveted national honour.
G. Srikanth, Director, SSAAT, received the award under the guidance of Hon’ble Deputy Chief Minister & PR&RD Minister Shri @PawanKalyan Garu.
A proud national recognition of Andhra Pradesh’s commitment to transparency, accountability, public participation and people-centric governance.
A historic milestone for AP. A proud moment for Social Audit.
#SSAAT #SKOCHGoldAward #SocialAudit #AndhraPradesh #PawanKalyan
ఏవండీ నారా లోకేష్ గారు ఏంటి సార్ ఈ పనులు?
@naralokesh
బయటకొచ్చేమో పెద్ద పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారుగా
మా పవన్ అన్నయ్య మా ఫ్యామిలీ అది ఇది అని కళ్యాణ్ గారి గురించే మాట్లాడొద్దని స్టేజ్ కి వచ్చేసారంటే
దీన్నిబట్టి అర్థమైంది ఏంటంటే నాకు అందరిలాగే మీరు కూడా
కానీ అది కళ్యాణ్ గారి దగ్గర కుదరదు నారా లోకేష్ గారు అర్థమైందా? అర్థం చేసుకోండి మంచిగా ఉండండి ఆయన మీకు తోడుగా ఉన్నాడు మీరు ఆయన తోడుగా ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది. ఇలాంటి పిచ్చి పనులు మానుకుంటే బెటర్ అని నాయొక్క అభిప్రాయం
"వెన్నుపోటు రాజకీయాలు వద్దు అండి
వెన్నుపూస నిటారుగా నిలబడి రాజకీయల చేయండి "
@PawanKalyan
ఇది పూర్తిగా వినండి షేర్ చేయండి పార్ట్ 2 లో మొత్తం మాట్లాడుకుందాం ఆవేదన తో చేశా ఏదో ఆవేశం లో చేయాలా అన్ని తెలుసుకుని ఈ ఫైనల్ డెసిషన్ తీసుకున్న జై శ్రీరామ్ #sanatanadharma #t_d_rakesh_sharma #jaibharat #ᴘᴀᴡᴀɴᴋᴀʟʏᴀɴ #jaihind
Enti Boss stage ekki Troll ni kuda sportive gaa matladithe ela 🤦♂️
Heroine la ka mudhu ayina pettali...kadupu ayinaa cheyyaali ani matladi national wide media lo Hindupur MLA #NandamuriBalaKrishna la bengulu tinaali gaani...