రాష్ట్రంలో 4 ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి)ల నిర్మాణానికి రూ. 404 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం. చటాన్‌పల్లి - షాద్‌నగర్, ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్, పెద్దపల్లి టౌన్, నిజామాబాద్ మాధవనగర్‌లో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరగనుంది.
ఒక అడుగుతో మొదలై వేలాది నడకల కలయికతో ప్రజా సమస్యల పరిష్కారం మౌలిక వసతుల కల్పనే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతూ తన రాజకీయ ప్రస్థానంలో మొదలుపెట్టిన మార్నింగ్ వాక్ కార్యక్రమం నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ తరాల ఆశాజ్యోతి ఎల్ బి నగర్ ప్రజల పెన్నిధి సుధీర్ రెడ్డి
The below post of Nizamabad MP is a disrespect to the artist & to the CM of the state
Morphing the art of an artists for personal interests & posting it on social media is absolute offence
Take strict action @TelanganaDGP garu @CPHydCity
Link : https://t.co/J8Z9Nqv2z4
@KTRTRS
కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో, ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమర�� నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు దీక్షా దివస్(నవంబర్ 29, 2009) కు నేటితో పదకొండేళ్లు. యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ
వనస్థలిపురం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులుగా 2 వ సారి నియమించిన సందర్బంగా యువ నాయకుడు చింతల రవి గుప్తని సన్మానిస్తున్న ద్వారకామాయి నగర్ ఆర్య వైశ్య సంగం కమిటీ సభ్యులు
@KTRTRS@D_SudheerReddy@ChintalaRavi3
విద్యుదుత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.
72.35% ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్ జెన్కో మొదటి స్థానం, 69.87%తో సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రం రెండవ స్థానంలో నిలిచాయని వెల్లడించిన కేంద్ర విద్యుత్ శాఖ.
#TrailblazerTelangana@KTRTRS@D_SudheerReddy@JAGANTRS