అంతర్గాం మండలం విస్సంపేట గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు
దేశానికి దిక్సూచి గా తెలంగాణ రాష్ట్రం...
= పల్లె ప్రగతితో గ్రామాలన్ని అభివృద్ధి బాట
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
Birthday greetings to Sri @trsharish
, Minister for Finance and Health, Medical & Family Welfare.
సమైక్య పాలనలో వెలవెలబోయిన చెరువులు నేడు సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ కాకతీయతో నిండుగా మారి, చేపపిల్లల పంపిణీతో మత్స్య సంపద పెరిగింది.
తెలంగాణ సాధించిన విజయమిది.
చెరువు నిండుగా నీరు- మత్స్యకారులకు సిరులు
వరంగల్ జిల్లా కటాక్షపుర్ చెరువులో మత్స్య సంపద..!
నువ్వు చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి @bandisanjay_bjp
నీకు అవగాహన లేదు.
సీఎం KCR గారి ఆదేశాల మేరకు 2014 నుంచి అప్పటి నీటిపారుదల మంత్రి @trsharish గారు RDS పనులపై అప్పటి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఒత్తిడి చేశారు,
నీ బొంగులో BJP చేసింది ఏమీలేదు👇🏾