Do you know Pawan kalyan Deposited Just 3 Crores in his four Kids Future
But donated More than 4 Crores to society in last 1 year
Best example to show pawan kalyan cares more about Society than himself
#PawanKalyanBirthdayCDP
When u have 33 Crore liabilities more than your Assests and still u want to donate 4 Crores to the society in 1 Year speaks Volumes about His Character
A True King
A True Leader
#VakeelSaab |
@PawanKalyan#PawanKalyanBirthdayCDP
రాజకీయ లబ్ది కోసం కాకుండా
ఎన్నో సమస్యలపైన చిత్తశుద్ధితో పోరాడిన పోరాడుతున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ & నాయకుడు @PawanKalyan గారు..
#PawanKalyanBirthdayCDP
ఒక్క దేశం ఏమి ఆలోచించకుండా
తన కుటుంబం ఉంది అని కూడా చూడకుండా
ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా
తన ప్రాణం ఇవ్వటానికి ఆలోచించిన వేక్తి @PawanKalyan#PawanKalyanBirthdayCDP
జన జన జన జనసైనికులారా
తరలిరండి రండి పల్లెనుండి పట్నం నుండీ
జన జన జన జనసైనికులారా
తరలి నదినీ మన నుడినీ కాపాడగ రండి
తరాల నీరుగా ప్రవహించే నాగరికత నది
యుగాల ���నతను మనకందించే వారధి కద నుడి
నది మన జీవం నుడి మన జీవనం [4]
#PawanKalyanBirthdayCDP
రెండూ రెండు కళ్ళు చరిత్ర పుట్టినిల్లు
పరిరక్షిద్దాం వాటిని ధరిత్రి ఉ���్నన్నాళ్ళు[2]
జనజనజన జనసైనికులారా
తరలిరండి రండి పల్లెనుండి పట్నం నుండీ
జనజనజన జనసైనికులారా
మన నదినీ మన నుడినీ కాపాడగరండి
వినిపిస్తుందా మన నదుల ఆత్మఘోష
విలవిలమంటోంది చూడు ప్రవాహాల ప్రయాస
#PawanKalyanBirthdayCDP
కనులలోన ఉంది నేడు నీరు కాదు కన్నీరు
మనం కాక ఈ ఆపదనాపేదెవరూ ?
ప్రకృతి మనకందించిన ఈవరాల వనరూ
తదుపరి మన వారసులకందించేదెవరూ
ఎవరూ ఎవరూ ఎవరూ
జన జన జన జనసైనికులారా
తరలిరండి రండి పల్లెనుండి పట్నం నుండీ
జన జన జన జనసైనికులారా
తరలి నదినీ మన నుడినీ కాపాడగ రండి
#PawanKalyanBirthdayCDP
కాదనలేనీ పరుగైంది కాలమంతా
పరభాషతొ ముడుపడింది బ్రతులుతెరువు కథంతా
వృత్తి కొరకు వృద్ది కొరకు ఏ భాషను నేర్చినా
సొంత పాట పాడలేమ ఇంటి పట్టునా
ఎంత ఎత్తుకెదిగినా ఏ రాజ్యాలేలినా
అవసరమే కదా మనకు అమ్మ దీవెనా
#PawanKalyanBirthdayCDP
భాషంటే మాట కాదు మాటతోడుగా
సంస్కృతి మంత్ర శక్తిగా పెద్దలు అందించారు
తెలుగనేది విలువలతో తెలివిని వెలిగించు చమురు
మనం కాక ఆ వెలుగును కాపాడేదెవరూ ?
ఎవరూ ఎవరూ ఎవరూ ?
#PawanKalyanBirthdayCDP