��ంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న అమరావతిలో కలవడం జరిగింది...
ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర రాజకీయాలా గురించి స్పష్టంగా వివరించాను...
- @degam_yadagoud
@ncbn @JaiTDP
తెలంగాణ లో మళ్ళి టీడీపీ జండా ఎగిరేలా చేయగల ఒకే ఒక్క సమర్ధుడు,రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి....
కారణజన్ముడు అన్నగారి అంశ దేశంలోనే సినీ రంగం నుండి వచ్చి రాజకీయాల్లో అన్న గారి తర్వాత అంతటి ప్రభంజనం సృష్టించగల సమర్ధుడు....
మా తారక రాముడికి జన్మదిన శుభాకాంక్షలు.
@tarak9999 #HappyBirthdayNTR #ManOfMasessNTR #dragon #ntrneel
ఒరేయ్ లుచ్చా ఆరోజు నువ్వే కదరా బీపీ వస్తే రియాక్షన్ ఇలా ఉంటది అని అన్నది ఈరోజు మాకు వచ్చింది బీపీ దమ్ముంటే ఆపురా పొట్టి ముండా...
ఇది మా భావ ప్రకటన స్వేచ్ఛ ఆపగలవా ..? @ysjagan నీకు ఆప��నే హక్కు ఉందా ..?
కాబార్దార్ ఆంబోతు రాంబాబు @AmbatiRambabu నువ్వు ఒక అమ్మకే పుట్టినవు అని మర్చిపోయినటున్నావు...
అయినా మీ ఇంట్లో ఉన్నట్టు అందరూ అలానే ఉంటారు అనుకుంటున్నట్టు ఉన్నావు...
ఇంకొక్క మాట బాబు గారిమీద మాట్లాడితే నాలుక కోసేస్తాం జాగ్రత్త...
తెలుగు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా భావిస్తూ….
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ,
నిరంతరం రాష్ట్ర అ��ివృద్ధి కోసం అంకితభావంతో శ్రమిస్తున్న మా ప్రియతమ నాయకులు….
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక మానవ వనరుల & విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు….
@naralokesh
#HappyBirthdayNaraLokesh #HBDNaraLokesh
తెలుగు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా భావిస్తూ….
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ,
నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో శ్రమిస్తున్న మా ప్రియతమ నాయకులు….
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక మానవ వనరుల & ���ిద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ అన్నకి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు….
@naralokesh ❤️❤️
#HappyBirthdayNaraLokesh #HBDNaraLokesh
నాడు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం నన్ను ఎంతో బాధించింది…
ఆయనకు బెయిల్ వస్తుందని, కోర్టు విచారణ ఉన్న ప్రతిసారీ సుప్రీంకోర్టులో ఉండేవాడిని…
అక్కడ ఉన్నప్పుడే ఆయన ఎలాంటి మచ్చలేకుండా విడుదల కావాలని ఏడుకొండల వాడికి మొక్కుకున్నా…
- @ganeshbandla 🙏🙏
ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చే ఈ పవిత్ర పర్వదినం రోజు ఆ భగవంతుడి కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ప్రార్థిస్తూ…
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు…