Balayya -MLA-Hindupur- 2014 - 16196
Balayya -MLA-Hindupur- 2019 - 17028
Balayya -MLA-Hindupur- 2024- 32597
2019 లో మా బాబాయ్ Jagan waveలో కూడా 1000 majority పెరిగింది కాని తగ్గలేదు
అది మా బాలయ్య track record
🤣🤣 CC : @AndhraTelugodu
ప్రొద్దుటూరు TDP MLA వరదరాజులు వీడియోస్ మీద 2 డేస్ కాన్సంట్రేషన్ చేయండి కూటమి లో జరిగే అన్యాయాలు, అక్రమాలు, దందాలు మొత్తం ఆయనే చెప్తున్నాడు పబ్లిక్ గ్గా
@YSRCParty@JaganannaCNCTS
కేరళలో వైద్యం కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన:-
కేరళనుంచే ఫైళ్లను పరిశీలిస్తున్నారు .
అధికారులతో సమీక్షిస్తున్నారు
నిర్ణయాలు తీసుకుంటున్నారు .
అవసరమైన చోట ఆదేశాలు ఇచ్చారు.
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించారు.
పనుల పురోగతిని పర్యవేక్షించారు.
స్థలం మారింది…
బాధ్యత మారలేదు.
చికిత్స కొనసాగుతోంది…
పాలనపై పర్యవేక్షణ కూడా నిరంతరం కొనసాగుతోంది.
పవన్ కళ్యాణ్ వైద్యం కోసం ఈ నెల 22న కేరళ వెళ్లారు. అయినా ఆయన మంత్రిత్వ శాఖల్లో అక్కడి నుంచే అనుక్షణం పర్యవేక్షిస్తూ పని చేస్తున్నారు.
గుడి బాట కార్యక్రమాన్ని సమీక్షించారు , 100కు పైగా పుణ్యక్షేత్రాలకు 205 కి.మీ. రహదారులను ₹120 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పూర్తయిన రహదారులను నాణ్యతా ప్రమాణాలతో తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పుట్టపర్తి ప్రాంతంలో మరో ₹30 కోట్లతో ఆలయ రహదారుల అభివృద్ధికి ఆదేశాలు ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా Great Green Wall కార్యక్రమాన్ని సమీక్షించారు. 5,499 హెక్టార్లలో 55 లక్షల తాటి విత్తనాలు నాటే లక్ష్యంతో ప్రజలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. విత్తనాల సేకరణ, నాటడం, సంరక్షణపై అధికారులను, ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.
రాష్ట్ర పచ్చదనం కోసం రూపొందించిన AP-GREEN కార్యాచరణను సమీక్షించి, రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు మూడు అంచెల వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించారు.
2047 నాటికి 50% గ్రీన్ కవర్ లక్ష్యంగా, GIS–జియో ట్యాగింగ్, అగ్రో ఫారెస్ట్రీ, అవెన్యూ ప్లాంటేషన్స్, కాలువ గట్లు, షెల్టర్ బెల్ట్స్, నర్సరీలు, CSR, NABARD, కార్బన్ ఫైనాన్స్ వంటి వనరులను సమన్వయం చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలవారీ, త్రైమాసిక లక్ష్యాలతో పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో కాలుష్యంపై గ్రామస్థుల ఫిర్యాదును పరిశీలించి, PCB ద్వారా తనిఖీలు చేయించారు. నిబంధనలకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ పరికరాలు, సరైన చిమ్నీ ఏర్పాటు చేసే వరకు పరిశ్రమను పునఃప్రారంభించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు
ఆదివాసీ ప్రాంతాల్లో అడవి తల్లి బాట ద్వారా రహదారి కనెక్టివిటీని మరింత విస్తరించాలని ఆదేశించారు.
పిఠాపురం ఆధ్యాత్మిక మౌలిక వసతులపై సమీక్ష చేసి ₹30.66 కోట్ల నిధులు మంజూరు చేయించారు. 24 ఆలయాల పునరుద్ధరణకు ₹17.06 కోట్లు, ఉ.కొత్తపల్లిలో TTD కళ్యాణ మండపానికి ₹2 కోట్లు, 48 భజన మందిరాల నిర్మాణానికి ₹11.60 కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు.
కోట్లాది భక్తులు వచ్చే పిఠాపురం ఆలయాల మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పిఠాపురం ఆరోగ్య మౌలిక వసతులపై సమీక్షించారు. 30 పడకల CHCని ₹34 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసే పనుల పురోగతిని రివ్యూ చేశారు . ICU, ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి, పీడియాట్రిక్, కంటి, ఆర్థో విభాగాలతో ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ AYUSH మెడికల్ కాలేజీ కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొమరగిరి, చేబ్రోలు PHCలు, వీరవాడ AYUSH డిస్పెన్సరీ పనుల పురోగతిని సమీక్షించారు.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ₹36.6 కోట్లతో అధునాతన క్యాన్సర్ కేంద్రం ఏర్పాటు చేసే పనులను కూడా సమీక్షించారు.
ఆగస్టు 30 నాటికి ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది—
అదే మీతో రావడానికి easy ఉండదు అంటావా.🤧
అయిన మీరే ఒకరి కింద పని పిస్తున్నారు,,
మల్లి బొత్స వచ్చి మిమల్ని అడిగిన మీ influence చంద్రం తాత ముందు సరిపోదులే.. 🤣🤣
టీడీపీ తో వేస్తేనే బెస్ట్ ఆప్షన్ అనుకొంటా... 😪😪
ఒకవేళ కొట్టాడే అనుకో....
కొట్టింది సజ్జల ఐతే, కొట్టించుకొన్నది కసాయి రెడ్డి మధ్యలో నీకేంది నొప్పి సోదరా.. 😂😂
ముందు సూపర్ 6 ని అమలు చేయండి రా నాయనా అంటే, ఇలా సొల్లు కామెంట్లు వేస్తూ మా దగ్గర మింగించుకొంటారు..😆😆
నిజం చెప్పాలంటే,,
మిమల్ని 🍊's అనడంలో ఏ మాత్రం సందేహం లేదు...😂
పవన్ కళ్యాణ్‌ను జాగ్రత్తగా చూసుకోండి అని కోరుకునే జనసైనికులు పదవులు కోరుకోరు, నాయకత్వం కోరుకోరు
పార్టీ బాగుండాలి, పవన్ కళ్యాణ్ బాగుండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి అని కోరుకుంటారు
- మంత్రి నాదెండ్ల మనోహర్
లోకేషం DSC లో కుంభకోణం జరగలేదు అన్నారు సరే,మరీ data మొత్తం ఎందుకు డిలీట్ చేసిన్నట్టు.?🤔
ఇప్పుడు మీరు స్కాం చేయలేదు అన్నట్టు సాక్షాలు ఉంటే తీస్కొని రావాలిగా ఆలా ఎందుకు చేయలేదు మరీ.🙄
మైకు ఉంది కదా అని వాగడం కాదు
ఈ మాత్రం కూడా తెలియని అమాయక ప్రజలు ఈ రాష్ట్రంలో లేరు @I_am_with_cbn
Time and Date నువ్వే ఫిక్స్ చేయ్
పులివెందుల రమ్మన్నా వస్తా… 🔥
తాడేపల్లి కొంపకైనా వస్తా… 🔥
నిజాయితీకి ఉన్న దమ్ము మీలో కనపడుతోంది. Great going @naralokesh 🔥
జోగి రమేష్ భూ-కబ్జా చేశాడు అని అభండాలు వేస్తున్నారు,మరీ భ్రమరావతిలో భూ-కుంభకోణం గురించి చెప్పుకోవచ్చుగా..
ఈ కాలంలో 1 రూపాయికి భూమి ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రం తాత అని చెప్పోచ్చు.
దోచుకొన్నది ఫ్రీగా ఇస్తే బాగోదు కదా అందుకే 1 రూపాయి తీస్కొని ఇచ్చిన ఘనత @ncbn తాత ది.