నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుంది..!!
సమాధానం చెప్పే భాద్యత ప్రభుత్వానిది,..
అప్పటి ధైర్యవంతుల రాజ్యంలోనే ప్రజాస్వామ్యం కాపాడబడింది..
ఇప్పటి పిరికిపందల రాజ్యంలో ప్రజాస్వామ్యం లాఠీ కింద నలిగిపోయింది.!!🥲
#ఇందిరాగాంధీ#మన్మోహన్_సింగ్🙏
@narendramodi Disgusting 🤮
@Mani_Karnika06@PawanKalyan ఎడ్యుకేషన్ మినిస్టర్ resign చేయాలా వద్దా ఫస్ట్ అది చెప్పు?? మరి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారుగా మరి ఎందుకు అంత negative వాళ్ళ మీద. ఎందుకంటే నీకు సపోర్ట్ చేసి పార్టీ బీజేపీ కాబ్బటి. ఏమైనా చెపుతావు. నివ్వే ఎప్పుడు ప్రజల కోసం పోరాటం చేస్తావురా నాయన ఆంధ్ర ప్రజలు😂
@akula_srivani ఒసే ని ఏడ్డి దాన కొంచమైనా కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చెప్రి. మీకు హిందూస్ అందరిని mo... da..కుడిపిన దాకా శాంతి వుండాది.. Are హిందూస్ పిల్లలు exam రాసి చచ్చిపోనార్ అంటే.. పాకిస్తాన్ అంటావేమ్ తల్లి 🤦♂️🤦♂️🤦♂️
@PadidelaM@puneetrepalle 🔥🔥🔥🔥 కొందరి దెగ్గర వున్నా వైద్యం, బిజినెస్, కాంట్రాక్టులు.. మా బిడ్డలకు రావాలనే కొట్లాడినావు సార్. మళ్ళీ మన 99% వున్నా వల్లే రాజాం హెలలే..
మరి మన BRS పార్టీ ఆ అవకాశం ఇస్తదా??7😔చూడాలి మరి
Virat Kohli ने One8 Brand Shoes लॉन्च किया
एक जूते की कीमत ₹9,230 रुपए रखी है
जितने विराट ने Test Cricket में रन बनाये हैं
24 घंटे में 1,50,000 जूते बिक गए
1,50,000 × ₹9,230 = ₹1,38,45,00,000 (लगभग एक अरब 40 करोड़ रुपए) सिर्फ 1 दिन में
Brand विराट का, अरबों रुपए कमाए विराट ने
लेकिन 50° धूप में लाइन लगाकर देश का युवा खड़ा हैं सिर्फ शो ऑफ करने के लिए
ऐसे देश के युवा हमेशा बेरोजगार ही रहेंगे
आप बताओ ये Craze है या Madness❓
14 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న రౌడీ షీటర్ అరెస్ట్
16 ఏళ్ల క్రితం అన్నను చంపి జైలుకు వెళ్లిన వ్యక్తి
పెరోల్‌పై వచ్చి 14 ఏళ్లుగా పూజారి వేషంలో తలదాచుకుంటున్న నిందితుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి 30 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కిషన్ దాస్ అనే వ్యక్తి
1999 నుండి అతనిపై రౌడీషీట్ నమోదు అవ్వగా, 2010లో సొంత అన్నను హత్య చేసి జైలుకు వెళ్లి, 2012లో పెరోల్‌పై వచ్చి అప్పుడే మొదలవుతున్న ఆధార్ కార్డుల ప్రక్రియలో గణేష్ మహారాజ్ అని తన పేరును నమోదు చేయించి మలక్‌పేటలోని కొత్త చిరునామాను నమోదు చేయించిన నిందితుడు
తర్వాత గుండు చేయించుకుని ఇళ్లల్లో సత్యనారాయణ వ్రతాలు, ఇతర పూజా కార్యక్రమాలు చేపడుతూ, 14 ఏళ్లుగా పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న కిషన్ దాస్
14 ఏళ్ల క్రితం నమోదైన హత్య కేసులో ఇటీవలే అతన్ని పట్టుకుని, రిమాండుకు తరలించిన పోలీసులు
I know you are desperately trying to hack the account but since you have failed to do so. Let me share the real data.
Why would you call 94% of Indian youth as Pakistanis?