Present situation of me in AMB
Watching TOXIC is the biggest headache for just 20 minutes
Never waste your money on this scrap movie 🥴🥴🥴🥴
#toxicthemovie� #yash� #dboss#toxicthemovie
మహారాష్ట్రలో విషాదం.. కొడుకును కాపాడబోయి తల్లిదండ్రుల మృతి
మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడ్డ 19 ఏళ్ల కునాల్ చంద్‌గుడే
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఖవ్డా కొండ వద్దకు వెళ్లిన యువకుడు
కొడుకును కాపాడేందుకు అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు మురళీధర్, సంగీత
దాదాపు 3 గంటల పాటు నచ్చజెప్పినా కొండపై నుంచి కిందకు రాని కునాల్
దగ్గరకు వస్తే దూకేస్తానని బెదిరించడంతో పోలీసులకు సమాచారం
కింద వల ఏర్పాటు చేసినా మరో అంచుకు వెళ్లిన యువకుడు
కొడుకును పట్టుకునేందుకు కొండపైకి వెళ్లిన తండ్రి మురళీధర్
యువకుడిని పట్టుకునే ప్రయత్నంలో పట్టుతప్పి కొండపై నుంచి పడిన తండ్రి, కొడుకు
ఇద్దరూ కొండపై నుంచి పడి మృతి.. షాక్‌కు గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకి మృతి
ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో ఘటన.. కేసు నమోదు చేసిన పోలీసులు
ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు
#Maharashtra #ChhatrapatiSambhajinagar #KhavdaHill #FamilyTragedy #Police #RTV
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకులోను కావొద్దని కోరుతున్నాను. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని, అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము.
Warm birthday greetings to the Hon'ble Chief Minister of Maharashtra, Shri Devendra Fadnavis Ji. I pray for his good health, long life, and continued strength in his service to the people. @Dev_Fadnavis
లిఫ్ట్ అడిగింది అని లిఫ్ట్ ఇస్తే pocket లోని ఫోన్ కొట్టేయడానికి చూసిందంటా 🤦🏻♂️😡😡
ఇలా ఉంటది ఒక మనిషికి సహాయం చేస్తే.
మనుషులో మానవత్వం పూర్తిగా లేకుండా పోయింది.
ఎందుకు ఒక మనిషి ఇంకొకరికి సహాయం చేయడానికి ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటే ఇదిగో ఇందుకే💔
తెలుగు అమ్మాయి కీర్తన సంపత్ #TVK తరఫున #Sivakasi లో MLAగా గెలిచింది!
#TDP సోషల్ మీడియా లీడ్‌గా హైదరాబాద్‌లో పనిచేసిన ఆమె, 1957 తర్వాత శివకాశి మహిళా MLAగా చరిత్ర సృష్టించి #TVKVijay తో పాటు ప్రమాణస్వీకారం చేసారు...