68K+ Strong on Instagram
20K+ Strong Family on YouTube
63K+ Strong on Facebook
Now rising again on X bigger and stronger than ever!
Everything for @PawanKalyan & @JanaSenaParty❤️
. @PawanKalyan Garu didn’t take his remaining ₹5 CRORE remuneration for #VakeelSaab during the COVID struggles. ❤️🙏
- Dil Raju at #TheParadise Pre Release Event !!
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
The passing of Padma Shri Sowcar Janaki Garu is a great loss to Indian cinema.
For over seven decades, she dedicated herself to the art of acting, bringing countless memorable characters to life across Telugu, Tamil, Kannada, Malayalam and Hindi cinema. Her exceptional talent, discipline and dignity earned her the love and respect of generations of audiences.
Her immense contribution to Indian cinema and her enduring body of work will remain a lasting legacy for generations to come.
We pay our heartfelt respects to the departed soul. May her soul attain eternal peace.
#SowcarJanaki
శాసనసభలోని ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జనసేన పార్టీ లెజిస్లేటర్ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.
ఈ సమావేశంలో పార్టీ శాసన సభ్యులతో పలు కీలక అంశాలపై శ్రీ @PawanKalyan గారు చర్చిస్తున్నారు.
NDA కూటమి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు జనసేన - తెలుగుదేశం - బీజేపీ పార్టీల తరపున ప్రత్యేక విజ్ఞప్తి. కూటమి అభిమానుల ముసుగులో కూటమి స్ఫూర్తిని దెబ్బ తీసే వారిపట్ల అప్రమత్తంగా ఉండండి.
@JaiTDP@BJP4Andhra#StopSocialMediaAbuse
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు.
ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.
A few misleading videos and false reports have been doing the rounds over the last couple of days….
I want to make this clear… there is absolutely no misunderstanding or conflict between me and Shekar Master Anna. We are one family and we have always stood by each other.
After these rumours surfaced, Megastar @KChiruTweets garu himself spoke to both of us on the sets. We spent time together, spoke happily and even had lunch together. His love, guidance and support mean everything to us.
Please don’t believe or spread any baseless rumours. Let’s continue to stand together with love, respect, and positivity. ❤️🙏
ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారు ముఖ్యమంత్రివర్యులతో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు.
@mnadendla@Dr_NarayanaP@SatyaAnagani@MPLingamaneni
Had a warm and productive meeting with the Hon’ble Governor of Andhra Pradesh, Shri Abdul Nazeer Garu, today.
It was a pleasure interacting with him and exchanging thoughts on various matters. Grateful for his valuable guidance and gracious hospitality.
@governorap
జూన్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను సమీక్షిస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణుల నుంచి వస్తున్న విశేష స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. @JanaSenaParty కోసం కష్టపడిన ప్రతి ఉద్యమి, ప్రతి సాధక్, ప్రతి జనసైనికుడికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పార్లమెంట్ పరిశీలకులకు సూచించడం జరిగింది.
పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు పార్టీ బాధ్యతలతో పాటు, వివిధ అనుబంధ విభాగాల్లో సేవలందించాలనే ఆసక్తి ఉన్న జనసేన సాధక్స్, నాయకులు, జనసైనికులందరికీ ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పిస్తున్నాం. జనసేన శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నాయకత్వం తీసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
ఈరోజు సాయంత్రం మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సాయంత్రం అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావడానికి మంగళగిరి విచ్చేసిన, రామ్ చరణ్ తేజ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. 1/2
As lot of people are curious about this photograph. And this photograph brings back memories of a time marked by deep conversations around the Telangana movement and the idea of Samajika Telangana.
Those were the days when Bahujan thought, social justice, and the political empowerment of neglected communities were central to many of our discussions. Along with Telangana intellectuals, Bahujan activist Augustine garu, revolutionary singer Gaddar garu, and others, we often reflected on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
This picture is from the pre-PRP days, when Augustine garu and Gaddar garu visited our home after my father Sri Konidala Venkat Rao garu demise. Beyond politics, it remains a cherished memory of a time when conversations were deeply rooted in social change, equality, and the aspiration to see social justice translated into political power.
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
"సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం" అనే విధానంపై రేపు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
బుధవారం ఢిల్లీలో నిర్వహించే ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఢిల్లీ చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంపీలు శ్రీ @VBalashowry , శ్రీ @tangella_uday స్వాగతం పలికారు.
Blockbuster first weekend for BOX OFFICE CHAMPION #PEDDI 🔥🔥
#Peddi collects a gross of 292.5 CRORES GROSS WORLDWIDE in 4 days 💥💥💥
Book your tickets now!
🎟️ https://t.co/EMhY3eMGKq
#PEDDI in cinemas NOW 💥
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలకు మార్గదర్శకాలు ఖరారు
త్వరలో నియమించనున్న జనసేన పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ స్థాయి కమిటీల్లో బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చే ఆశావహుల వివరాలు సేకరించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ప్రకటించనున్న "జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలకు" మార్గదర్శకాలను ఖరారు చేశారు.
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, జనసైనికుల వివరాలు, వారు చేసిన సామాజిక సేవా, రాజకీయ కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలను నిష్పాక్షికంగా పరిశీలించి నివేదికలు సమర్పించే బాధ్యత ఈ కమిటీలకు అప్పగించారు.
కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు.
#JSPForNewAgePolitics