*తాడేపల్లి లో వృద్ధుడి పై సాక్షి విలేఖరి నాగిరెడ్డి దాడి.కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడిన వృద్దుడిపైనా, దాడి కి తెగబడిన సాక్షి విలేఖరి అడ్డకున్న మహిళలను కాళ్ళతో తన్నిన నాగిరెడ్డి.స్థానికంగాగా తీవ్ర వివాదాస్పదం గా నాగిరెడ్డి దందాలు సాక్షి అధినేత్రి YS భారతి స్పందిచాలంటున్న బాధితులు*
#Acharya మీద సోషల్ మీడియాలో విషం కక్కుతున్న ఒక సామాజిక వర్గం, సినిమా మీద తప్పుడు ప్రచారం, అమెరికాలో కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన కుల కూటముల సభ్యుల జోరుగా ప్రచారం. ఘోర రాజకీయ వైఫల్యం మే ఇంత అభద్రతా భావానికి కారణమా?
#UANow
ఒక అద్భుత గ్రంథాన్ని చొరవ తీసుకుని సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసిన @PawanKalyan గారు అభినందనీయులు. ఎంతో పరిశోధన చేసి శాస్త్రి గారు ఈ పుస్తకాన్ని వ్రాశారు. గత ఆరు నెలలుగా ఎప్పుడు ఫోన్ చేసినా పుస్తకం తో బిజీగా ఉన్నానని చెబుతూ ఉండేవారు.
శ్రీ @PawanKalyan గారు ఇచ్చిన ఈ పిలుపు దేశ గౌరవాన్ని నిలబెట్టేందుకు అనే విషయాన్ని అందరు గమనించాలి. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి అస్తికలు భారతదేశానికి తీసుకువచ్చేలా ప్రభుత్వ పెద్దలకు మీ గళాన్ని వినిపించండి.
#BringBackNetajiAshes#RenkojiToRedFort
For all the hard work and efforts you have put in, I wish you both to receive huge blockbuster and memorable success @tarak9999 anna & @AlwaysRamCharan garu ❤️
Love to see #RRR setting new benchmarks for Indian Cinema. Can’t wait to watch FDFS tomorrow 🤩
ఈ రోజు జపాన్ రెంకోజి దేవాలయంలో మగ్గుతున్న #నేతాజీ అస్థికలను మనదేశానికి తేవడానికి ఉద్యమం చెయ్యమని యువతకి ఒక చారిత్రాత్మక పిలుపుని హైదరాబాద్ శిల్పకళావేదిక నుండి @PawanKalyan గారు ఇచ్చారు
ఈ చారిత్రాత్మక ఉద్యమంలో పాల్గొందాం
#RenkojiToRedfort#BringBackNetajiAshes
నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో @JanaSenaParty 5 వార్డులు కైవసం చేసుకున్న మదనాపురం పంచాయితీలో ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్న అధికార పార్టీ ఆగడాలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వివరించడం జరిగింది. సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.