I'm a high school dropout. I wonder how life has given me this much because it isn't my intelligence or abilities; it's from God. I don't own the success given to me and same goes for failure - @PawanKalyan#PawanKalyanBirthdayCDP#VakeeISaab@PawanKalyan
గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేలజారిపోయిన నీటిచుక్క కోసం
విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం
#PawanKalyanBirthdayCDP#VakeelSaab | @PawanKalyan
ఈ వీడియో చూస్తే 👇మీకు అర్ధం అవుతుంది కళ్యాణ్ గారు కమిటీలు వేయడానికి ఎందుకు ఆలోచిస్తారో, ఆయన ఎప్పుడు మన మంచే కోరుకుంటారు 🙏🙏
"ఆయన ప్రతి నిర్ణయానికి ఒక బలమైన కారణం ఉంటాది"
#PawanKalyanBirthdayCDP
Exclusive video from us on the occasion of launch of CDP of our hero, Inspiration and Leader @PawanKalyan garu. Special edit on the title of CDP.
#PawanKalyanBirthdayCDP
ఒక్క ఒక్క సారి ఓటమి కూడా మేలే చేస్తుంది...
గెలుపు సక్సెస్ ని చూపిస్తే
ఒక ఓటమి మాత్రం వాడి యొక్క భలాన్ని చూపిస్తుంది
ఓడినా పర్లేదు
మన భలం ఏంటో చూపిద్దాం ✊🚩
#PawanKalyanBirthdayCDP@PawanKalyan
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
#PawanKalyanBirthdayCDP#VakeelSaab | @PawanKalyan
ఎక్కుపెట్టిన విల్లులా
యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఖడ్గంలా
బద్దలయ్యే అగ్నిగోళంలా
సంకెళ్లు తెంచే కత్తిలా
ఉంది గమ్యం ఆయన చూపిస్తాడు
బాటలో ప్రమిదలు గా మనం నడుద్దాం ✊🚩
#PawanKalyanBirthdayCDP@PawanKalyan
Exclusive video from us on the occasion of launch of CDP of our hero, Inspiration and Leader @PawanKalyan garu. Special edit on the title of CDP.
#PawanKalyanBirthdayCDP