మాడుగుల నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీకమాస వనభోజనా కార్యక్రమానికి హాజరు అయిన @JSPDhalam శ్రీ వన్నెంరెడ్డి సతీష్ గారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
మృత్యుఘోష వినబడదా?
కొత్తవలస-పెందుర్తి మధ్య రక్తమోడుతున్న రోడ్లు
ఈ రహదారిని అభివృద్ధి చేస్తే విద్య,వాణిజ్య,పారిశ్రామిక, పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం
పెందుర్తి నుంచి ఎస్.కోట వరకు రహదారి విస్తరణ,అభివృద్ధి కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర,మద్దతు తెలిపిన బీజేపీ శ్రేణులు
అందరికి దసరా శుభాకాంక్షలు !!
దేవి నవరాత్రులు పూజలని చాల భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్న మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు కార్యవర్గానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు .. 🙏
పూజ కోసం పువ్వులు
పూవులనే పూజించే
ఆడబిడ్డలు తమ బతుకులు చల్లగా ఉండాలని సృష్టి లోని ప్రకృతిని,
తీరొక్క పూలను పూజిస్తూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే సంప్రదాయ
పల్లె పదాల పాటలతో, ఆటలతో ఆడే ఆడబిడ్డలందరికి తొలి రోజు "ఎంగిలి పూల బతుకమ్మ" శుభాకాంక్షలు.
#Bathukamma2020