నీకు చేతనైతే..నీకు చావు వుంటె..💥🔥
నిజంగా నువ్వు నందమూరి తారకరామారావు మనవడివి అయితే ..💥🔥
DSC పై CBI విచారణ వెయ్యు...💥🔥
అప్పుడు లోకేష్ గాడు పోటుగాడు అని నేనే ఒప్పుకుంటా..💥🔥
- పేర్ని నాని..💥🔥
Heartfelt congratulations to my director @aryasukku garu! Been awaiting this moment. This award means as much to me as mine. In the end, both of us got National Awards for #PUSHPA. Grateful. 🖤
DSC Sports Quota Series | Ep. 1:
Weightlifting 🏋️
ఈ విభాగంలో మెగా DSC ద్వారా మొత్తం 4గురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. లక్ష్మక్క, లలితక్కల సర్టిఫికెట్లు, మెడల్స్‌పై అనుమానాలు లేవు.
అయితే, రాయలసీమ & ఆచార్య నాగార్జున యూనివర్సిటీల ద్వారా సర్టిఫై అయిన మిగిలిన ఇద్దరి విషయంలో కొన్ని ప్రశ్నలు..??
1️⃣ Katila Venkatalakshmi – Bronze Medalist (Weightlifting Federation of India) – Genuine ✅
2️⃣ Yerukula Lalitha – Silver Medalist (Weightlifting Association of AP) – Genuine ✅
3️⃣ Mohammed Abufahad – Rayalaseema University – ❓
Panjab or Punjab?
4️⃣ Sk Imaam Vali – Acharya Nagarjuna University – ❓
VC L. Venugopal Reddy గారి సంతకాలు ఎందుకు సరిపోలడం లేదు?
II MSc or Final MSc?
📢 సర్టిఫై చేసిన వారు, వెరిఫై చేసిన అధికారులు, సంబంధిత అభ్యర్థులు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చి అనుమానాలను నివృత్తి చేయాలి.
#DSC #SportsQuota #Weightlifting #Transparency
అక్క ఇచ్చిన హై-వోల్టేజ్ స్పీచ్ విని.. నేషనల్, ఏషియన్, కామన్వెల్త్, ఒలింపిక్ పోటీల్లో పతకాలు సాధించి రాష్ట్రాన్ని, దేశాన్ని రెపరెపలాడించిందేమో అనుకున్నా! 🔥
కానీ అసలు కథేంటంటే.. సినబాబు ఇచ్చిన GO No. 4 పుణ్యమా అని, పోటీ పరీక్ష లేకుండానే తెలుగు టీచర్ అయిపోయింది!
📌 History:
🥇 MVN JS & RVR College of Arts and Science, Malikipuramలో నిర్వహించిన పోటీల్లో గోల్డ్ మెడల్!
Note: అక్కది అదే కాలేజ్ 🔥
📄 2019లో Chaudhary Charan Singh University, Meerutలో కేవలం Participation!
ఇదేనా మెగా DSCలో టీచర్ ఉద్యోగం సాధించిన తీరు??
పోటీ పరీక్షల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న యువతకు ఈ విధానం గురించి తెలియదా? Participation Certificateతోనే టీచర్ ఉద్యోగం వస్తుందని తెలిస్తే, ఇంతమంది పోటీ పరీక్షల కోసం ఎందుకు కష్టపడాలి?
యువతకు సమాధానం కావాలి!
Mr @ncbn Garu, why are you so afraid and agitated when we demand a CBI inquiry into the DSC scam? Can you and your son, Education Minister Nara Lokesh simply certify your own recruitment process as transparent? What value does a self-issued certificate from those accused of committing the scam carry? Stop making empty claims. If you have the courage, agree to a CBI inquiry.
The incidents in Vijayawada today show how far your government has fallen. Our party leaders, along with students and unemployed youth, attempted to conduct a peaceful rally demanding a CBI inquiry. But the police blocked them, subjected them to a lathi-charge and allowed your goons, disguised as teachers, to attack them. Does the Opposition not even have the democratic right to hold a peaceful rally, Mr Chandrababu Naidu?
You are resorting to such desperate measures because serious irregularities have occurred in the DSC recruitment and because you and your son are unable to answer the questions being raised. Whenever you are caught in a scam, creating diversions to escape accountability has become your standard practice.
What are we demanding? We are seeking an impartial CBI investigation into irregularities in a recruitment process connected to the futures of lakhs of candidates. If you are so confident that nothing improper happened, why are you afraid of an investigation, particularly when so much evidence has emerged?
Lakhs of young people study for years and spend substantial amounts of money preparing for teacher recruitment examinations. They must have confidence that their hard work and merit will receive justice through a fair government recruitment system. Because of the alleged irregularities committed under your government and Education Minister Lokesh, unemployed youth and job aspirants have lost that confidence.
Can police barricades, lathi-charges, arrests and stage-managed counter-protests restore this lost trust? Only an impartial CBI investigation can restore public confidence in the recruitment process.
You cannot hide a scam by using the police as a shield. You cannot suppress the Opposition’s voice and conceal the facts. DSC candidates must receive justice, and government recruitment must be transparent. That is why we are fighting.
Nara Lokesh must accept responsibility for the DSC irregularities and resign as Education Minister. The government must order a CBI inquiry. Until these demands are met, our voice will continue to resonate across the State.
#MegaDSCScam
.@ncbn గారూ… డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ వేయాలని అడిగితే, ఎందుకంత భయం? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కొడుకు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్, మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? స్కాంలు చేసిన వాళ్లే తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుంది? ఊరికే డైలాగులు కొట్టడం ఎందుకు? దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోండి.
ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టించారు, టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా చంద్రబాబుగారూ? డీఎస్సీలో మీరు స్కామ్‌లు చేశారు కాబట్టే, ఆ అక్రమాలపై ప్రశ్నిస్తూ మిమ్మల్ని, మీ అబ్బాయిని, బట్టలిప్పి కడిగేస్తున్నారు కాబట్టే, సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఇంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. ఏదో స్కాం చేసి దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి డైవర్షన్లు చేయడం మీకు అలవాటే. మీ బుద్ధే అంత.
మేం అడుగుతున్నది ఏంటి? లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరపమంటున్నాం. ఎలాంటి తప్పూ జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? పైపెచ్చు ఇన్ని ఆధారాలు కనబడుతున్నప్పుడు. టీచర్ పోస్టులకోసం లక్షలమంది యువత సంవత్సరాల తరబడి చదువుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటప్పుడు వారి కష్టానికి, ప్రతిభకు, న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రభుత్వ నియామక వ్యవస్థపై ఉండాలి. మీరు, మీ కుమారుడు లోకేష్ చేసిన స్కాంల పుణ్యమా అని ఆ విశ్వాసం ఏ నిరుద్యోగికీ, ఏ ఉద్యోగార్థికీ లేకుండా పోయింది.
మీ పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జిలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకు వస్తాయా? కేవలం సీబీఐ చేత జరిగే నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకు రాగలదు.
పోలీసులను అడ్డుపెట్టుకుని స్కాంను దాచేయలేరు. ప్రతిపక్ష గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలి, ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలి. దానికోసమే మా పోరాటం. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించాలి. అంతవరకూ డీఎస్సీ బాధితుల పక్షాన మా గొంతు నినదిస్తూనే ఉంటుంది.
#MegaDSCScam
పూర్తి వివరాలు క్రింది డ్రైవ్ లింక్‌లో- https://t.co/ncGbZRtEzV
India lanti populated country ki okkade STAR unte ela untadho chupisthadu eedu
the numbers in the past are just a dust ..he’s gona touch every untamed market and theater of india
Sit back and enjoy the greatness of @alluarjun 🧎
ALLU ARJUN - ATLEE - SUN PICTURES: 'RAAKA' CREATES HISTORY WITH A GUINNESS WORLD RECORDS... #AlluArjun's highly anticipated #Raaka, directed by #Atlee and produced by #SunPictures, has achieved a landmark feat by securing a Guinness World Records title for "Most People Motion-Captured in Real-Time."
🔗: https://t.co/Q2UNyxAWVg
A total of 37 performers were motion-captured simultaneously in real time during a single session, marking a significant technological achievement for #Indian cinema.
A record-breaking milestone that underlines the scale, ambition, and technological prowess behind #Raaka – and puts #Indian filmmaking firmly on the global stage.
HISTORY MADE 🏆 A global triumph that takes Indian cinema to the world stage! 🌎
#Raaka sets a Guinness World Record for the “Most People Motion-Captured in Real-Time”, with 37 performers captured simultaneously!
Mr. Allu Arjun and Mr. Atlee received the Guinness World Records certificate, marking this historic achievement.
@alluarjun@Atlee_dir@GWR
#Raaka #AlluArjun #Atlee #GuinnessWorldRecords
Wishing our Captain @Atlee_dir an electrifying Birthday ❤️🔥
The countdown to Global Triumph #RAAKA has already begun Can’t wait to witness a vision with no boundaries and experience the magic you’re about to create with our @alluarjun