Pleased to share that the inaugural flight on the new Mumbai–Porbandar–Keshod–Ahmedabad route has landed at Porbandar today.
Why this matters:
✅ Easier journeys for millions of devotees visiting Somnath and Dwarka.
✅ New opportunities for tourism, trade and local livelihoods across Saurashtra.
✅ Faster connectivity for the region’s fisheries, cement, maritime and manufacturing sectors.
This milestone reflects PM @narendramodi Ji’s vision of strengthening regional connectivity and ensuring every part of India is linked to new opportunities. Congratulations to my senior colleague and Hon’ble MP from Porbandar, Shri @mansukhmandviya Ji, for his efforts in making this possible.
నమస్తే @naralokesh అన్న...ఈమె పేరు పి.సుజాత కావలివారిపల్లి గ్రామం, పాకాల మండలం,
చంద్రగిరి నియోజకవర్గం, త��రుపతి జిల్లా
బతుకు తెరువు కోసం ఒక ఏజెంట్ ద్వారా మస్కట్ కి వెళ్ళారు. ఈమె గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది.
ఈమెకి ఆరోగ్యం సరిలేదని చెప్పినా ఈమెను వేధిస్తున్నారు,టార్చర్ పెడుతున్నారు. నా వల్ల కాదు నన్ను ఇండియాకి పంపించేయండి నేను వెళ్ళిపోతా అని చెప్పినా...మేము పంపించము మీ ఏజెంట్ మాకు నిన్ను అమ్మేసారు మేము పంపించము అని అంటున్నారు...
కానీ ప్రస్తుతం ఈమె అక్కడ చాలా ఇబ్బందులు పడుతుంది... దయచేసి ఈమెని ఆ నరాక కూపం నుంచి కాపాడి మన దేశానికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుని సహాయం చేయగలరు ...
నమస్తే @naralokesh గారు...తిరుపతిలో దీపిక ఎస్ఎల్ఎఫ్ డ్వాక్రా సభ్యుల సొమ్ము కోటి 19 లక్షల రూపాయలు కాజేసిన ఆర్పి నుహిర... 2022 నుంచి 2025 వరకు సభ్యుల డబ్బు హంఫట్ చేశారు... కేసు పెట్టిన బ్యాంకు సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది పట్టించుకోవడం లేదు....ఇప్పుడు బాధిత సభ్యుల బ్యాంక్ అకౌంట్లు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సీజ్ చేశారు... కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును మరియు బంగారును బ్యాంకు వారు సీజ్ చేశారు...బ్యాంకు సిబ్బంది డబ్బులు కడితేనే మీ అకౌంట్లు రిలీజ్ చేస్తాం లేకుంటే లేదు అని హ��కుం జారీ చేశారు...దీన్ని త్వరితగతిన మీరు స్పందించి బాధ్యతలకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్...
@ncbn @APDeputyCMO @JaiTDP @PawanKalyan
దేశం అంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్ II
భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకుంటూ.. మన ప్రజాస్వామ్యం - మన బలంగా బాధ్యతగల పౌరులుగా ఎదుగుదాం..
���ారతదేశ పౌరుడిగా గర్విస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ.
77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..
#RepublicDay
#PallaSrinivasaRao #TDP
#MLAGajuwaka #TDPStatePresident
అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలను తిలకించారు.
#RepublicDay2026
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
యువ నాయకులు, మంత్రివర్యులు గౌరవనీయ నారా లోకేష్ బాబు కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీరు మరి��్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.💐 @naralokesh sir 💐
నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, అది ఒక నిరంతర బాధ్యత. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నేడు కనిపిస్తున్న ప్రతి అడుగులో ఐటీ, విద్యాశాఖమంత్రి శ్రీ @naralokesh గారి యువ ఆలోచన, స్పష్టమైన నిర్ణయాలు మరియు నిరంతర శ్రమ ప్రతిబింబిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు కావాలంటే నమ్మకం కావాలి, సేవలు అందాలంటే వ్యవస్థ కావాలి, విద్యావ్యవస్థ మారాలంటే విజన్ కావాలి, ఈ మూడింటిని కలిపి పనిచేసే భవిష్యత్ తరం నాయకుడిగా రాష్ట్రానికి దశ, దిశ చూపిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవాన్ని అందిపుచ్చుకుంటూనే, ఒక నిరంతర విద్యార్థిలా నేర్చుకుంటూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న భవిష్యత్ తరం నేత, సోదరలు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, రాష్ట్ర భవిష్యత్తుకు మీ నాయకత్వం దిక్సూచిగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#HBDNaraLokesh #YoungLeader #AndhraPradesh #ViksitAP #HappyBirthdayNaraLokesh #LeaderOfFuture #APDevelopment #TeluguDesamParty #ChandrbabuNaidu #NaraLokesh #NaraBrahmani #NaraBhuvaneswari #HOmeMinisterAnitha #VangalapudiAniha
Warm wishes to @naralokesh garu on this meaningful milestone.
A leader who speaks the language of the youth and delivers through action — especially in education and administration.
Wishing him continued energy in shaping Andhra Pradesh’s future. #NaraLokesh#HBDNaraLokesh
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ( @naralokesh ) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో శ్రీ లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశ��ా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతో��ాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
దావోస్ లో రెన్యూ పవర్ ��ంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్... ప్రస్తుత ప్రపంచంలో మూడు ‘డి’లు ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ-గ్లోబలైజేషన్ అనే మూడు శక్తివంతమైన ధోరణులకు అనుగుణంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామన్నారు.
#HBDManaLokesh
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP