ఈరోజు *అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని... వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి గుంటూరు జిల్లా టిడిపి నాయకులతో కలిసి గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ఈ కార్యక్రమం లో పాల్గొని, వారికీ వినతి పత్రం ఇవ్వడం జరిగినది..
#FarmersSufferingInAP#TenaliSravanKumar
దేశంలో అంతిమంగా గెలిచేది నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ గారి రాజ్యాంగమే ... ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీ.ఓ. నెంబర్ 1 ను హైకోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాను ...
ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాల కారణంగా రైతాంగం నష్టపోతుంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. మంత్రులు కనీసం ఒక్క చోట కూడా రైతుల దగ్గరకు, పొలాల్లోకి వెళ్లడం లేదు. అన్నదాత కష్టం పై కనీసం ఆరా తీయడం లేదు. ఇక సీఎం సంగతి సరేసరి.
రజనీకాంత్ ను తిట్టే పని కాదు.. ధాన్యం రైతుల కష్టాలు చూడండి.... పవన్ కళ్యాణ్ ను ఆడిపోసుకోవడం కాదు...మిర్చి రైతుల బాధలు వినండి... ప్రతిపక్ష నేతల అరెస్టులు, దాడులు కాదు...పొలంలో అన్నదాతల దుస్థితిపై దృష్టి పెట్టండి. కర్షకులకు భరోసా ఇవ్వండి...ప్రభుత్వం నుంచి తగిన సాయం చేయండి.
Strongly condemn the demeaning & derogatory comments made by YSRCP leaders against the legendary superstar @rajinikanth, who is an epitome of honesty, integrity, and humility. Rajinikanth has a heart of gold and is much loved by all in India and across the globe. The organised attack unleashed on him by @ysjagan’s crooked gang is a sign of desperation and shows that YSRCP is losing its ground. People will teach them a befitting lesson.
#TeluguPeopleWithRajinikanth
మహిళలు అన్ని రంగాలలోనూ రాణించాలని ఆశించించిన అభ్యుదయవాది ఎన్టీఆర్. అందువల్ల స్త్రీకి కుటుంబం నుంచే సమాన హోదా,సమాన అవకాశాలు అందాలని భావించి ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించారు. దీనివల్ల అత్తింటిలోనూ, సమాజంలోనూ ఆడపిల్లలకు ఒక గౌరవం, సాధికారత, భద్రత లభించాయి.
#100YearsOfNTR#NTRLivesOn
దావోస్ లో జగన్ జరిపిన ప్రతి భేటీ వెనుక కుంభకోణం.
దావోస్ లో బైజ్యూస్ సీఈఓతో జగన్ - ఈడీ దాడులు
దావోస్ లో అరబిందో శరత్ చంద్రా రెడ్డితో ఒప్పందం - లిక్కర్ కేసులో సిబిఐ దాడులు
World Economic offenders Summit గా Davos అర్ధాన్నే మార్చేశారుగా🙄
ఈరోజు సిరిపురం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలూరి రవికుమార్ గారు తండ్రి బ్రహ్మయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని వారికీ నివాళులు అర్పించడం జరిగింది..
#tadikondatdp#TenaliSravanKumar
ఈరోజు పొన్నేకల్లు గ్రామం లోని పరిశుద్ధ త్రిత్వ లూదరన్ దేవాలయం, పొన్నేకల్లు ప్యారిష్ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవము కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొనడము జరిగింది..
#tadikondatdp#TenaliSravanKumar
అసమర్థ ప్రభుత్వం అనేది ఇందుకే. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం, భక్తులపై చెయ్యి చేసుకునే పోలీసులు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలకు జగన్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ లలో మరొకటి. #Simhachalam#Visakhapatnam#AndhraPradesh
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికికార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 27 వతేది న తాడికొండ నియోజకవర్గంలో పర్యటనకు విచేస్తున్న సందర్బంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు,కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారి పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది
స్వఛ్చమైన, సమాజహిత రాజకీయాలకు పెట్టింది పేరు @ncbn నేటి సమాజానికి ఏం కావాలో ఒక తరం ముందే ఆలోచించగల దార్శనికుడు. తెలుగువారి కోసం ఎంతకైనా తెగించి పోరాడే యోధుడు చంద్రబాబు.మా అధినేత, తెలుగువారి ప్రగతి మార్గదర్శి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDTeluguPrideBabu