Wishing the Man of masses @ysjagan anna a very happy birthday!
గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
మీ నాయకత్వం మరింత బలంగా,
మీ సంకల్పం మరింత వెలుగుగా నిలవాలి. ✊🔥
#HappyBirthdayYSJagan
Here’s the most awaited CDP on the occasion of @ysjagan anna’s 53rd birthday. 🎉
Let’s celebrate our leader Jagananna’s birthday like never before by sharing this CDP everywhere.✨🙌🏻
#YSJaganBdayCDP2025#Dec21#Target2029
The brutal killing of YSRCP youth leader Rashid by TDP activist is absolutely horrifying and vehemently condemn this savage act. There is no place for such violence in AP politics.
I stand with the victim’s family in the time of grief.
#JusticeForRashid#TDPGoons
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న కార్యకర్తల పైన దాడులు , ఇళ్ళు కూలగొట్టడం, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
@MithunReddyYSRC@YSJagan#TDPGoons
Rajampeta Siddham ✊
Andhra Pradesh Siddham ✊
@MithunReddyYSRC Anna is Winning Big Again Third Term as MP !!
Cast your #VoteForFan and your future will be in safe hands of @YSJagan anna.
Mr. Vice President @ThappetaSahith of youth wing.
Can we do something for all these hard-core fans ?!
A meet and greet ?!
They deserve much respect than anyone. There are online warriors of @YSRCParty .
Any ideas please do suggest.
As a sister, I am in with you guys.....
నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా.
పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా బ్రతికిన మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఆయన స్మృతులను స్మరించుకుంటూ… ఆ మహనేత కు ఇవే ఘన నివాళులు 🙏🏻 Johar YSR !!
@MithunReddyYSRC@ysjagan#YSRJayanthi | #LegacyLivesOn
ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@TelanganaCMO
It was a true honour working with Sri @BiswabhusanHC garu, the outgoing Governor of Andhra Pradesh. I thank him for the services he rendered to our State and will always cherish my fruitful association with him.
I wish him my best in his new role as the Governor of Chhattisgarh.
It is my privilege to welcome the incoming Governor, Sri S. Abdul Nazeer garu, to our beautiful state of Andhra Pradesh. I look forward to working with you in unravelling Andhra Pradesh’s full potential.
Welcome Sir!