@ysjagan@ncbn this guy as a chief minister dealed with Byjus for tabs with some free content for 500 cr. Only he knows how many received and are in working condition.
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే..
ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులే..
అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు అంటూ @YSRCParty
నిన్న ప్రకటన చేసింది!
అయితే మరి ఇన్నాళ్లూ ప్రజల, నాయకుల ప్రవేశం ఎందుకు నిషేధించి నట్టో? @ysjagan నోరు విప్పితే బాగుంటుందని జనంతో పాటు @JanaSenaParty కోరుకుంటుంది..
@2029YSJ So you are accepting that Jagan did fraud in 2019.
Just a simple logic, elections ki mundu adhikaaram lo undi mee party ae ga.. meeru enduku hak cheyylekapoyaaru? andari data mee daggare undi, right??
గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన @PawanKalyan గారు.. మీ శాఖ పై మీకు అవగాహన లేదు అని మాకు తెలుసు అందుకే మా వంతుగా మీ కోసం,మీ జన సైనికుల కోసం గ్రామీణ నీటి సరఫరా, మరియు నాణ్యమైన నీరు అందించటంలో జగన్ తన 5 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని లెక్కలతో మీ ముందు ఉంచుతున్నాం..
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95,44,599 నివాస గృహాలు ఉంటే 1972-73 లో మొదలైన ఈ పథకంలో 2019 నాటికి కేవలం 30,74,310 గృహలకు మాత్రమే నీటి కుళాయి కనక్షన్ అందించగలిగారు..
ఇక జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి 5 ఏళ్ల కాలంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో 39,35,568 గృహాలకు నీటి కుళాయి కనక్షన్ ఏర్పాటు చేశారు..
ఇక మిగిలింది కేవలం 25,34,721 గృహాలకి నీటి కుళాయి కనక్షన్ ఏర్పాటు చేస్తే 100% అయినట్టే.
ఇక ఈ త్రాగునీరు నాణ్యత విషయంలో కూడా జగన్ తన 5 ఏళ్ల పాలనలో దేశంలోనే నెం.2 గా రాష్ట్రని నిలిపారు...రాష్ట్రంలోని 18,357 గ్రామాల్లో వర్షాకాలానికి ముందు ఆ తరువాత కూడా త్రాగునీటి నాణ్యాత పరీక్షలు జరిపిన కేంద్రమే తన నివేదికలో పేర్కోంది.
జగన్ తన 5 ఏళ్ల పాలనలో సాధించిన ఈ ఘనతని ఇంకా ముందుకు తీసుకువెళ్తారో లేదో.. అ శాఖ మంత్రిగా మీ సమర్ధత మీద ఆధారపడి ఉంది..
Source :- Jal Shakti Department
#RuralDrinkingWater #RuralAreas #YsJaganCares #AndhraPradesh
Every #YSRCP twitter account is a managed account (content written by their own media people). Their target is to create sympathy towards #jaganlosingbig again and to break alliance trust. These goons along their master are as is #wimp characters played in regular tele serials.
@VSReddy_MP@ncbn why don't you give those MP lads funds, @VSReddy_MP ?
MP lads funds tho emi chesavo cheppana?
#vizag lo bus stops ki rangulu vesav..
Steel plant lands anni em chesavo ippdu bayataki vastai.. @ncbn@PawanKalyan