మెగాస్టార్
---------
పవన్ కు .....
నాగబాబు కు ....
అన్నయ్య ఇక నుండి చిరు కాదు ....,
మన బాబు గారే వాళ్ళ అన్నయ్య ...😎
మెగా ఫామిలీ కి బిగ్ బాస్ బాబుగారే ....😎
వాళ్ళకి మెగాస్టార్ గా మారి .....,
మా లోకేష్ అన్నకు దగాస్టార్ట్ అవ్వొద్దు సార్ ప్లీజ్ ....🙏🙏
ఆరో ప్రాణం
----------
మా అసలు సిసలైన నాయకులకు కార్యకర్తనంటే ఆరో ప్రాణం ...♥️♥️
ఇదిగో ఆ ప్రమాణం ....✌️✌️
Tummala Satya గారిని చూడటానికి వచ్చిన @gouthusireesha గారు and @jyothsna_tdp గారు ....🙏🙏
బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ..
రావి వెంకటేశ్వరావు రెడ్డి గారు ..
మోహన్ కృష్ణ గారు ..
KK గారు ..
దుండి రాకేష్ గారు ..
ప్రణవ్ గోపాల్ గారు ..
కిడిరి శ్రవణ్ గారు ..
ఉండవల్లి శ్రీదేవి గారు ..
తేజశ్వని గారు ..
విజయ్ కుమార్ గారు ..
గొట్టిముక్కల గారు ..
And etc ..
Congratulations 🎉🎉
లిస్ట్ అదిరింది
----------
వీరత్వం,ప్రజాహితము & లాయల్టీ అన్నీ ఉన్నాయ్ ఈ లిస్టులో ..
చాగంటి గారు ..
కావలి గిరీష్మా గారు ..
పట్టాభి గారు ..
జి వి రెడ్డి గారు ..
ఆనం వెంకటరామి రెడ్డి గారు ..
కోటమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ..
మారెడ్డి శ్రీనివాస్ గారు ..
దినేష్ రెడ్డి గారు ..
మాది మంచి ప్రభుత్వం
------------
బోరుగడ్డకు మొన్న Restaurant లో మంచి వేడి వేడి మటన్ బిరియాని..👌
ఇప్పుడు
దోమలు కుట్టకుండా Fan ..
చలి లేకుండా ఒకటికి 2 దుప్పట్లు ..
గిలి లేకుండా ఇద్దరు పోలీసుల పహారా ..
లండన్ దొర కనుక తలకు తలగడ ..🤩
మీ కుటుంబo కూడా ఇంత ప్రేమగా చూసుకొని ఉండరు 🙏
గురువుగారు
---------
బలహీన వర్గాల గొంతు ఎంత బలంగా ఉంటుందో ..💪💪
అణగారిన వర్గాల సత్తా ఎంత సమర్ధముగా ఉంటుందో..✌✌️
వెనుకబడిన వర్గాల చైతన్యం ఎంత చారిత్రాత్మకమొ ..🥳🥳
చరిత్రలో మాత్రమే చదివినాము...!
కానీ ఆ అద్భుతాన్ని ...
చూసే అవకాశం మీతో సాధ్యమైనది గురువుగారు 🙏🙏
HBD Sir
మరక మంచిదే
----------
పతకం గెలిస్తే కోట్ల మంది అభినందనలు మాత్రమే వచ్చేవి ...
కానీ ఇన్ని కోట్ల మందికి కంట తడి పెట్టించే అదృష్టం మిస్ అయ్యేదానివి ...
పతకం మిస్ అయ్యింది వంద గ్రాములతోనే, కానీ నీవు వంద జన్మలకు మోయలేని అంత ప్రేమ దక్కించుకున్నావ్ ..❤️
ఒక్కోక్క సారీ మరక మంచిదే..💥
జై తెలుగుదేశం
--------------
మన దేశంలో బడుగు బలహీన వర్గాలకి
సామాజిక న్యాయాన్ని , రాజ్యాధికారాన్ని తెచ్చిన ఘనత ....
భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేధ్కర్ గారిది మరియు తెలుగుదేశం పార్టీలదే ....💥💥
🙏🙏
#ap2024to2029
పోలవరం
---------
పోలవరం కాపాడడానికి రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు.. 🔥🔥
ప్రపంచంలోనే ఎన్నో సంక్లిష్టమైన డామ్స్ కి పని చేసిన అనుభవం వీరి సొంతం.. ⭐⭐
పోలవరం సరి అయ్యే వరకు మన Sir కి నిద్రపట్టదు ...❤️
🙏🙏🙏