మగధీర, రంగస్థలం, RRR లో రాజమౌళి, సుకుమార్ లు అంత బాగా యాక్టింగ్ చేయించారు, లేకుంటే చరణ్ కి యాక్టింగ్ రాదు అని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నారు.
ఇప్పుడు బుచ్చితో ఈ రేంజ్ యాక్టింగ్ చూసేసరికి కండ్లు బైర్లు కమ్మాయి 🤣🤣 కడుపుమంటతో రగిలిపోతున్నాడు ఒక్కొక్కడు, Love you Mr. C #Peddi
The most famous "Ayyagare"...
Finally met his favourite "Ayyagaru." ❤️
A moment worth every celebration... and one that will be remembered for a long time 🫶🏻
@AkhilAkkineni8#Nagaraju#Lenin#BlockbusterLenin
లక్ష్మీ పార్వతికి ,నందమూరి కుటుంబానికి పచ్చగడ్డి
వేస్తే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది.
కానీ ఆమెని ఎప్పుడూ ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లకుండా
ఎవరూ అడ్డుకోలేదు.
పురంధరేశ్వరికి ఆమె సోదరులకు ఒక దశలో పెద్ద పెద్ద
గొడవలు అయ్యాయి..అయినా ఆమెని తండ్రి సమాధి
దగ్గరకు వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేదు.
నా కూతురు నేను చస్తే చూడడానికి వీలు లేదని
అన్నాడంట పద్మనాభ రెడ్డిగారు.అందుకని చూడనివ్వరు
అంట.రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని పీఎం
చేయడం అని చెప్పాడు అతని కొడుకు..ఇప్పుడు ఏం
చేస్తున్నాడు?
వీళ్ళ బ్రతుకులకు వీళ్ళు ఇచ్చిన మాట మీదే నిలబడరు.
బయట చనిపోయిన వాళ్ల కోరిక తీరుస్తున్నారు అంట.
ఒకవేళ క్రాంతి గారికి ఆరోగ్యం బాలేకపోతే
కూతురుని చూడడానికి రాకుండా ఉండేవాడ ఆయన?
మనిషి జన్మ ఎత్తాకా ఎంత నీచుడు అయినా ఆ
నీచత్వాన్నీ చూపించడానికి ఒక పరిధి అంటూ
ఉంటుంది.
క్రాంతి గారి విషయంలో అది కూడా దాటేశారు ఈ
నీచులు.మీ కొంపల్లో విషయాలు చూసుకోండిరా
సన్నాసుల్లారా💦
ప్రభుత్వ నిధులు వద్దు.. ఆపరేషన్ ఖర్చులన్నీ సొంత డబ్బులే: పవన్ కళ్యాణ్ ఆదర్శం!
ఇటీవల సర్జరీ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రభుత్వం నుండి మెడికల్ బిల్లులు పొందే అవకాశం ఉన్నా రూపాయి కూడా తీసుకోకుండా సొంత ఖర్చులతోనే ఆపరేషన్ చేయించుకున్నారు. గతంలో జరిగిన ముక్కు సర్జరీకి కూడా ఆయన ఇలాగే సొంత నిధులను భరించడం విశేషం.
#PawanKalyan #APDeputyCM #JanaSena
పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో చికిత్స చేయించుకున్నారు
అదే మన జగన్ అయితే పార్టీ ఆఫీసులో CC కెమెరాల నుండి ఇంట్లో బాత్రూం ల వరకు ప్రజల సొమ్మే
#YSRCriminalParty
Deputy CM @PawanKalyan garu underwent shoulder surgery at his own expense. Athough he has the opportunity to receive treatment expenses from the government as a minister, he is following his own rule not to use public money for personal needs. 👏👏
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు.
ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.
#Helloapbyebyeycp2029
పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిట్టినా కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముద్రగడ గారిని ఎప్పుడు తిట్టింది లేదు..జగన్ మోహన్ రెడ్డి పిఠాపురం లో అందరినీ పిఠాపురం లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలవనీయకుండా అందరితో తిట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి🤦👏 ఓం శాంతి ముద్రగడ పద్మనాభం గారు🙏💐 ##pawankalyan #pawankalyanfans #mudragadapadmanabham #trending #andhrapradesh
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం
•అధికారులకు ఆదేశాలు
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు సేవలందించారని... అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
దళిత ముఖ్యమంత్రి ని వ్యతిరేకించింది కాంగ్రెస్ ఏ…🤦♂️🤦♂️
కేసీఆర్ గారు సోనియా గాంధీ దగ్గరికి పోయినపుడు దళిత ముఖ్యమంత్రి ని చేయాలి TRS విలీనం తరువాత అంటే..అలా మీరు కండిషన్ పెట్టకూడదు అలా హై కమాండ్ చూసుకుంటది అని వ్యతిరేకించింది Congress Party..అని మీ నాయకుడే షబ్బీర్ అలీ చెప్తుండు..
Literally hostel lo other heroes fans ki full kopam ochedi.. veellentra odipoyina assalu taggatledu ani
After that result, even political posts WA, FB lo share chesinaa irritate ayyevallu 😅
Bike tho accident chesi, evidence tamper chesina case lu pedthunnaru, ilaanti samaajam lo bathukuthunnam. Inka democracy ekkada sacchindhi manaki. 🙏🏻 i stand with Jagan
శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలి
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
1978లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజా క్షేత్రంలో ఉన్న ఆయన నాలుగుసార్లు శాసన సభకు, ఒకసారి కాకినాడ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
చనిపోయినా కేసు పెట్టకూడదు కానీ...
కోడి కత్తి తో లైట్ గా అలా గీరితే మాత్రం attempt to murder పెట్టీ 5 ఏళ్ళు జైలు లో ఉంచొచ్చు...
మంచి అంటేనే మావయ్య రా...