SIMPLY... THANK YOU, LEO. 🇦🇷✨
Lionel Messi has played his final World Cup match. 💔🏆
It was a journey filled with records, goals, and glory. Your legacy and your 8 Ballons d'Or are eternal. 🌕
🔗 More about his golden career on https://t.co/qkKEZsNOIB!
#ballondor#worldcup #argentina #messi
గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే ఏ NDSA పోదు, ఏ ఏజెన్సీ పోదు.
బీహార్లో నాలుగు రోజులకు ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేడు.
అదే తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టం జరిగితే NDSA రాడు, ఎవడు రాడు.
అలానే SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడరు.
వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్లు లేరు.
అలానే పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకుపోయినా అడిగేవాడు లేడు.
కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే, ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే, దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే, దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాడు... రెండు రోజుల్లో NDSA రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారు చేశారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగుకు ఆంధ్ర వాళ్లకు అసలు సంబంధమే లేదు
పురాణాలు చూసినా వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ భాష ఆంధ్ర భాష, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అనే ఉంటుంది
నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడలను చూసినా వారు మేము ఆంధ్రములోకి వనరించి అని అన్నారే కానీ తెలుగులోకి అని అనలేదు
ఇక్కడ పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రాసినప్పుడు కూడా తాను జాన తెలుగులో రాశానని ఆంధ్రములో రాయనందుకు రిజెక్ట్ చేయకండి అని వేడుకున్నాడు
1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చాక ముందు వెనక చూడకుండా కేంద్రం నుండి పన్నెండున్నర కోట్లు అప్పు చేసి చతికిల పడ్డారు
అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే అంశం తీసుకొచ్చి మన తెలుగు భాషను ముందుకు తెచ్చారు
- ప్రొఫెసర్ దంటు కనకదుర్గ
డ్రైనేజీలు క్లీన్ చేయకుండా, silt తీయకుండా ఉంటే అలానే మునుగుతాయి రా బత్తాయి.. కాంగ్రెస్ సంక నాకింది చాలు కానీ వెళ్లి ఆవి క్లీన్ చేయండి రా.. ఇంకా మీ మోరీ తాత కట్టినవి చూడు రా .. దేశం ఇజ్జత్ తీస్తున్నాడు ఇలాంటి నాసిరకంవి కట్టి 🤡🤡
ఇక్కడ మొగోడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నా కొడుకు కూడా తెలంగాణ వైపు కన్నెత్తి చూడలేదు ! ఇప్పుడు, ఎవ్వడు పడితే వాడు తెలంగాణ భూభాగంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు ! ఎంతైనా ? "కెసిఆర్" అనే పేరు వింటేనే ఒక్కొక్కడికి గజ్జలు వణుకుతాయి ! 🔥🔥🔥🔥🔥🔥🔥
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
Everyone must watch this.
See how Bandi Sanjay handled the media and how his son Bandi Bhagirath allegedly tortured a minor girl and got involved in a POCSO case.