Unable to hold myself
#Bison is a cinematic thunderstorm! Every scene hits beyond words. Every character is flawless and fierce.
Bison isn’t just a movie, it’s pure brilliance unleashed on screen.
#DhruvVikram 🔥🔥🔥🔥🔥🔥
⭐⭐⭐⭐⭐
Do your duty sincerely, without expecting anything in return.
After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter politics. I will reveal when and with who I intend to start this journey with all your blessings.
#ServiceIsGod 🙏🏼
Wishing the ever-energetic, inspiring and larger-than-life Nandamuri Bala Krishna garu a very Happy Birthday! 🥂🔥
May your journey continue to inspire millions and may you be blessed with great health, happiness, and many more blockbusters ahead. ❤️
#HappyBirthdayNBK #JaiBalayya
#HappyBirthdayNBK
Amma, Brahmani and I had the pleasure of meeting and conveying our heartfelt birthday wishes to my dearest Bala Mavayya. Wished him good health, happiness, and many more years of service to society! ❤️
🟦👉 Paytm గాళ్ళు - వాళ్ళ రోజువారీ వేషాలు 👈🟦
▪️జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు - ఆంధ్రా ప్రేమికులు
▪️జగన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోగానే - తెలంగాణ ప్రేమికులు
▪️జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచినపుడు - EVM ఫ్యాన్స్
▪️జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోగానే - Ban EVM బ్యాచ్
▪️డేటా సెంటర్ శంకుస్థాపన జరిగినప్పుడు - పర్యావరణ ప్రేమికులు
▪️డేటా సెంటర్ నేనే తెచ్చా అని జగన్ చెప్పగానే - డేటా సెంటర్ ఫ్యాన్స్
▪️ఉద్యోగ నియామకాలు జరిగేటప్పుడు - పరీక్షలు రాసిన విద్యార్థులు
▪️పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినపుడు - కార్మిక నేతలు
▪️తుపానులు వచ్చి పంటలు దెబ్బతిన్నప్పుడు - నష్టపోయిన రైతులు
▪️తిరుపతి మీద విషం కక్కాల్సి వచ్చినపుడు - తిరుమల క్యూలైన్ లో భక్తులు
▪️పవన్ కళ్యాణ్ ను తిట్టాల్సి వచ్చినప్పుడు - కాపు సంఘం నేతలు
▪️తమిళనాడు ఎన్నికల సమయంలో - TVK పార్టీ నాయకులు
▪️దళితుల మీద దాడులు జరిగినప్పుడు - దళిత నాయకులు
▪️అమరావతికి నిధులు వచ్చినపుడు - రాయలసీమ పోరాట సమితి
▪️NTR జయంతి, వర్ధంతి సమయంలో - లక్ష్మీ పార్వతి ఫ్యాన్స్
▪️బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయినప్పుడు - చిరంజీవి ఫ్యాన్స్
▪️నారా లోకేష్ పుట్టినరోజు వచ్చినప్పుడు - జూనియర్ NTR ఫాన్స్
▪️వైసీపీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో - భోజనాల కోసం ఎగబడే ఇన్వెస్టర్లు
▪️రాజధాని అంశంలో - 2025 దాకా 3 రాజధానుల ఫ్యాన్స్.. 2026 నుండి మావిగన్ ఫ్యాన్స్
#HappyBirthdayNBK
సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Happy Birthday, Nanna!
Growing up, I didn't have to look far for a superhero - I just had to look at you. Your passion, resilience, and unwavering commitment have shaped who I am today. Thank you for being my anchor, my mentor, and my greatest inspiration. I am so incredibly blessed to be your child.
Wishing you a beautiful year ahead filled with the absolute best of health, deep happiness, and well-deserved joy.
#HappyBirthdayNBK
Some filmmakers make movies.
Some filmmakers create memories.
Singeetam Srinivasa Rao garu created an entire universe of imagination for generations 🙏
It is an honor for me to launch this fresh breeze of a song from his latest film. Delighted to see Nagi bringing this beautiful vision to life as producer, with DSP garu's music adding its own magic. Wishing the entire team great success :-)
https://t.co/S5GfSVsB1P
#SingGeetham
#SingeethamSrinivasaRao @ThisIsDSP@nagashwin7@VyjayanthiFilms@SwapnaCinema@VyjayanthiMusic
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు M. ఏకాంబరం (Chittoor - Social Studies): ఈయన మెరిట్ ర్యాంక్ 125. ఇక్కడ అందుబాటులో ఉన్న 7 BC-D పోస్టులలో 5 జనరల్ మెరిట్ కింద (కటాఫ్ 114) భర్తీ అవ్వగా, మిగిలిన 2 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ కింద PwBD (దివ్యాంగుల) కోటా అభ్యర్థులకు దక్కాయి. అర్హులను మాత్రమే ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలలో నియమించింది.
#FactCheck
#AndhraPradesh