Congratulations to #BajrangPunia on winning India’s first gold, and Apurvi Chandela & Ravi Kumar for bronze, in #AsianGames2018. All the best to the Indian contingent.
@ysjagan ఛార్జ్ షీట్ లో లేని వైయస్ భారతి పేరు ఈడీ ఎలా అటాచ్ చేసిందో.. నోటీసులు ముందు భారీతి గారికి కానీ జగనన్నకు కాని రాకుండా ఎల్లో మీడియాకు ఎల��� వచ్చాయో అన్నీ బైటకి వస్తాయి.. వినాశకాలే విపరీత బుద్ధి. మీరు ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ కెరటంలా పైకి లేసే ఓపిక అయితే మాకు ఉంది
సత్యమేవ జయతే
Shocked to see the reports by select media today, where my wife was named as accused by ED.
Saddened to see politics degraded to such levels where even family is not spared.
రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల వైయస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు ఈ TDP ప్రభుత్వం తొలగించింది. దొంగరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఈ TDP ప్రభుత్వం.
https://t.co/urGPI5SLv3
@ysavinashreddy#ysrcp
My deepest condolences to the bereaved family members of Sri. Durga Rao who died in police commotion, while participating in AP bandh observed for achieving Special Category Status to our state.
రాజన్న రాజ్యంలో మహిళలకు రక్షణ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చిన్న పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలపై దాడులు చేస్తున్నారు. ఈ పాలన పోవాలి. రాజన్న రాజ్యం రావాలి.
#ysrcp
నిన్నటిదాకా YSRCP అవిశ్వాసం నాటకం అన్నారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకుని రాకుండావస్తే ఒకొక్కడిని ఏమి చెయ్యాలి?చెప్పుకి ఏమి రాసి కొట్టాలో చెప్పండి.
ఈ రాష్ట్రానికి పట్టిన ఏకైకదరిద్రం చంద్రబాబు నాయకత్వం,తెలుగు��ేశం నాయకులు మాత్రమే అని ప్రజలు తెలుసుకున్నారు.
@ncbn @JaiTDP @BJP4India