It’s time for #GalaxyS20FE Fan Squad Task 4! To participate, register on #SamsungMembers app and find your Squad. Once done, retweet this tweet from your handle using your Squad color hashtag and get a chance to win the incredible Galaxy S20 FE. T&C apply. https://t.co/coq6c2P3SP
చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..
కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు ప్రమాదవశాత్తు మృతిచెంది, కరోనా భయంతో అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, అనాధగా మిగిలిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటిన జనసైనికులు బాడిస మురళీకృష్ణ, చారి, కొర్రపాటి గోపిచంద్, రామారావు, గోపి, నవీన్ గార్లు.
Hater: Waste of Time being as Pawankalyan Fans
ME: See my son we are not leaders we are not slaves we are devotees we do tweets 100 million we do service to people's future because we don't have hope our hope is @PawanKalyan#HBDPawanKalyan@PoliticalSena