🎟️ GIVEAWAY ALERT: Win Free Tickets for Hrudayam Murali! 🎟️
Calling all movie buffs! 🎬 We are giving away 20 FREE tickets to watch #HrudayamMurali in a theater near you, anywhere in India! 🇮🇳✨
Don't miss this chance to experience the magic on the big screen!
🎁 How to Win:
1️⃣ Follow @district_india 👈 2️⃣ Retweet (RT) this post 🔄 3️⃣ Comment below with your city name! 👇
Hurry up! The more you engage, the higher your chances of winning! 🚀🎬
#HrudayamMurali #GiveawayAlert #FreeTickets #TeluguCinema #MovieGiveaway #WinTickets #HrudayamMuraliMovie #ContestAlert #Tollywood #Blockbuster #IndiaMovies
మనస్సుని కలిచివేసే దృశ్యం!!!
డబ్బు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు.
కానీ, పోయిన ప్రాణం తిరిగి రాదు.
ఏ సమస్యా నీ ప్రాణం కంటే ముఖ్యం కాదు!
అప్పుల భారం తట్టుకోలేక
గుజరాత్లో ఒక యువ డెలివరీ బాయ్
13వ ��ంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రాణం కంటే విలువైన సమస్య ఈ ప్రపంచంలో ఏదీ లేదు.
కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకటే విన్నపం, దయచేసి ఆశ కోల్పోకండి.
ఎవరితోనైనా మాట్లాడండి.
సహాయం అడగండి.
మీ బాధను పంచుకోండి.
దారి మూసుకుపోయిందని అనిపించినా,
వెతకాలే కానీ ఎప్పుడూ మరో కొత్త మార్గం ఉంటుంది.
మరణం సమస్యకు ముగింపు కాదు.
జీవితమే కొత్త ఆశ.
ఈరోజు చీకటిగా ఉన్నా,రేపటి వెలుగు రాక మ��నదు.
ఒక సాధారణ భారతీయ వనిత చూపిన ధైర్యసాహసాల గురించిన నాలుగు వీడియోస్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. వాటిని ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను.
ఎందుకు?..
ఎందుకంటే మనలో చాలామందికి తెలిసికూడా ఎప్పుడో చాలా అరుదుగా గొ��తు విప్పగలిగే అంశం గురించి ఆమెమాట్లాడింది.
ఆ రోజు గంటలతరబడి ఒక రాజకీయ ప్రదర్శన రోడ్లను ఆక్రమించుకుని హల్చల్ చేస్తోంది. ఎవరూ ఆరోడ్లపై ప్రయాణించే పరిస్థితి లేక అలాగే చేష్టలుడిగి ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎటుచూసినా అంతా గందరగోళం. ఆ జనంలో ఈ మహిళకూడా ఉంది. తన బిడ్డను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్దామని వచ్చింది…. చాలాసేపు చూసిచూసి ఓపిక నశించి ఇలాగైతే పరిస్థితి మారడం కష్టమని ఆమె ముందడుగు వేసింది.
ఆమె ఈ వ్యవస్థనే ప్రశ్నించింది. నేతలనూ, పోలీస్ వాళ్లనూ నిలదీసింది. ఆమె సూటిగా జంకుగొంకు లేకుండా అడిగిన ప్రశ్న::
“ఈ రోడ్లనిలా బ్లాక్ చెయ్యడానికి మీరెవరు? వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపోండి. రోడ్లు ఖాళీ చెయ్యండి”.
అంతే!
అందులో ఏ నినాదాలూ లేవు; ఏ పాలిటిక్స్ లేవు. ఒక పౌరురాలు వాళ్లనుంచి జవాబుదారీతనాన్ని ��ిమాండ్ చేస్తున్నది. అలాంటి స్వరాలు ఇంకా ఇంకా పెరగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం కేవలం మన ఓట్ల వల్లనే నిలబడదు; ఆమెలా ప్రశ్నించే పౌరుల వల్లమాత్రమే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది
@girishdmahajan @MumbaiPolice @CPMumbaiPolice @Dev_Fadnavis @CMOMaharashtra @BJP4Maharashtra
132.2 MILLION VIEWS.
Just 14 days of April 2026
No noise. No compromise.
@RTVnewsnetwork isn’t chasing headlines . It is defining them.
When independent journalism speaks with honesty, India listens. Loudly.
This is not growth. This is momentum.
This is not reach. This is trust.
RTV is simply UNSTOPPABLE.
India’s No.1 independent digital news channel.
టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ తాజాగా ఓ వీడియో షేర్ చేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అందులో ఓ బాలుడు రెప్ప పాటులో లారీ ప్రమాదం నుంచి బయటబడ్డట్టు కనిపించింది. తండ్రి నిర్లక్ష్యంగా జరిగిందని అందరూ జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలని అన్నారు.
https://t.co/fuNRo3Ai3A
@SajjanarVC
#Telangana #sajjanar #viralvideo #parenting #RTV
We deeply regret to inform you that an unforeseen technical glitch has put a small pause to our #BroTeaser Mass Celebrations.
Please spare us some 'TIME' as we are trying to fix it.
#BroTheAvatar