@SakshiHDTV బాబాయ్ ని బాత్రూమ్ లో నరికి సంపితే సంపినోడు ఎవడో తెలీక దేశం అంత పిచ్చి దానిలా తిరుగుతూ అందరి కాళ్ళు పట్టు కుంటున్న పులివెందుల ఆడపడుచు ని చూస్తూ ఉంటే మీ మనోభావాలకు అప్పుడు మాయరోగం వచ్చేదేంట్రా పులివెందుల పులి paytms ఇంతకీ బుర్ర ఉందా రా మీకు? ఇంతకీ #WhoKilledBabai?
విశాఖ లాంగ్ మార్చ్ లో చూపిన నిర్లక్ష్యమే ప్రభుత్వం తిరుపతిలో మరోసారి చూపింది
విశాఖలో 300మంది పోలీసులనిస్తామన్న కమిషనర్ 30మందినికూడా ఇవ్వలేదు. నిన్న తిరుపతిలో @PawanKalyan గారిని దేవుడే కాపాడాడు, 6గురు పోలీసులున్నారు, వారు కూడా కళ్యాణ్ గారికి ముందునడిచి తమనుతాము రక్షించుకున్నారు!
ఖమ్మం జనసైనికులు, మరియు ముఖ్యనాయకులతో భేటీ అయిన @JanaSenaParty తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శ్రీ @itsRamTalluri గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ రామారావు గారు.
#JanaSenaTelangana
తెలంగాణలో @JanaSenaParty కోసం పనిచేసే ప్రతి కార్యకర్త భద్రత భరోసా కోసం 5లక్షల జీవిత భీమా మరియు ప్రమాదానికి గురైతే 50వేల మెడికల్ పాలసి విధానంతో,
అధినేత @PawanKalyan గారు ప్రవేశపెట్టిన
"క్రియాశీలక సభ్యత్వ నమోదు"
క్రియాశీలక సభ్యత్వ నమోదు కోసం ఈ క్రింది నెంబర్ ను సంప్రదించండి...
👉జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని కలిసిన లంబాడీల ఐక్య వేదిక నేతలు
👉నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుని కేటాయించాలని @JSPTelangana రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ @JSPshankargoud గారికి వినత పత్రం అందజేశారు
👉 జనసేన నాయకులు అర్హం ఖాన్, రాం తాల్లూరి గార్లు కార్యక్రమంలో పాల్గొన్నారు