ఏపీ ఓటర్లకు గమనిక.. ఇంటి నుంచే ఎన్యూమరేషన్ ఇలా(VIDEO)
AP: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఓటర్ వివరాలను ధ్రువీకరించుకోవడానికి BLOల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో ఎన్యూమరేషన్ పూర్తి చేయవచ్చని ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వెల్లడించారు.
'https://t.co/8Ynfhj5XRy 3 EPIC నంబర్ నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అవ్వండి. ఆధార్ eSign ద్వారా సురక్షితంగా ఫారమ్‌ను సబ్మిట్ చేయండి' అని తెలిపారు.
అమరావతి గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే, దాన్ని కేవలం రాజధానిగా కాకుండా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే నగరంగా (Self-Financed Capital City) ఎలా రూపొందిస్తున్నారో అర్థం చేసుకోవాలి.
అమరావతిని Self-Financed Capital City అని ఎందుకు అంటారు?
అమరావతి నిర్మాణానికి అవసరమైన మొత్తం డబ్బును రాష్ట్ర బడ్జెట్ నుంచే ఖర్చు చేయకుండా, అభివృద్ధి చేసిన భూముల విక్రయం, లీజులు, సంస్థలకు కేటాయింపులు, కేంద్ర సాయం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణాలు, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా సమకూర్చాలనే నమూనాను అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో నగరం సృష్టించే ఆస్తులు, ఆదాయాల ద్వారా పెట్టుబడులు తిరిగి రాబట్టే విధంగా ప్రణాళిక రూపొందించారు.
---+-----------------
Amaravati ను 9 ప్రత్యేక థీమ్ సిటీలుగా ప్రణాళిక చేశారు.
1. Government City – సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాల
. ----------------
2. Justice City – హైకోర్టు, న్యాయ సంస్థలు
----------------
3. Finance City – బ్యాంకులు, ఆర్థిక సంస్థలు
----------------
4. Knowledge City – విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు
--------------
5. Electronics City – ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు
-------------
6. Health City – ఆసుపత్రులు, వైద్య విద్యాసంస్థలు
--------------
7. Sports City – స్టేడియాలు, క్రీడా మౌలిక సదుపాయాలు
---------------
8. Media City – మీడియా, సృజనాత్మక రంగం
----------------
9. Tourism City – పర్యాటక, వినోద కేంద్రాలు
&&&&&&&&&&&&&
అమరావతిలో భూములు కేటాయించిన లేదా కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కేంద్ర సంస్థలు
1) Reserve Bank of India
2) NABARD
3) Food Corporation of India
4) jiCentral Public Works Department
5) Department of Posts
6) National Institute of Fashion Technology
7) National Institute of Design
8) ఆదాయపు పన్ను శాఖ తదితర సంస్థలు ఉన్నాయి.
-----------------
ఫైనాన్స్ సిటీలో కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలు:
1) State Bank of India
2) Union Bank of India
3) Canara Bank
4) Bank of Baroda
5) Indian Bank
6) Punjab National Bank
7) IDBI Bank
8) Life Insurance Corporation of India
9) New India Assurance
తదితర సంస్థలు.
-------------------
ప్రైవేట్ మరియు విద్యా సంస్థలు
ప్రభుత్వం భూములు కేటాయించిన లేదా ఆసక్తి చూపిన కొన్ని ప్రముఖ సంస్థలు:
1) Quantum Valley
2) Dr. NTR University of Health Sciences Law University Project (లా యూనివర్సిటీ ప్రతిపాదన)
3) Basavatarakam Indo-American Cancer Hospital
4) BITS Pilani AI క్యాంపస్ ప్రతిపాదన.
------------------
రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు
1) సచివాలయం
2) శాసనసభ
3) శాసన మండలి
4) ముఖ్యమంత్రి కార్యాలయం
5) వివిధ శాఖల హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ (HODs)
6) హైకోర్టు మరియు అనుబంధ న్యాయ వ్యవస్థలు
---------------------
CRDA మరియు అమరావతి అభివృద్ధి సంస్థలు
1) కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం
అమరావతి మొదటి దశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు ₹1,400 కోట్ల మద్దతు ప్రకటించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదనంగా కేంద్రం మద్దతుతో అంతర్జాతీయ సంస్థల నిధులు సమీకరించబడ్డాయి.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పెట్టుబడులు
2) World Bank – US$ 800 మిలియన్
3) Asian Development Bank – US$ 788.8 మిలియన్
మొత్తంగా సుమారు US$ 1.6 బిలియన్ (దాదాపు ₹13,000–14,000 కోట్లు) అమరావతి అభివృద్ధికి కేటాయించబడ్డాయి.
4) National Bank for Financing Infrastructure and Development నుండి ₹7,500 కోట్ల రుణం.
5) భూముల విక్రయం, లీజులు
6) PPP (Public-Private Partnership) ప్రాజెక్టులు
7) దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడులు
8) భవిష్యత్తులో కమర్షియల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల అభివృద్ధి ద్వారా ఆదాయం.
అమరావతి నమూనా ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ఖజానాపై పూర్తిగా ఆధారపడకుండా, భూమి విలువ సృష్టి (Land Value Capture), కేంద్ర సహాయం, ప్రపంచ బ్యాంక్–ADB రుణాలు, ప్రైవేట్ పెట్టుబడులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో నిర్మించే రాజధాని నగరం కావడం.
అందుకే దీనిని "Self-Financed Capital City" అని పేర్కొంటారు.
అన్నగారి మీద చెప్పులు వేశారు అనేది అప్పటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ వర్గం కల్పించిన కట్టు కథ.
అదే తిప్పుతారు ఇప్పటి గొడ్డలి పార్టీ సైకో బ్యాచ్!!
నిజానికి ప్రత్యర్ధి వర్గం మీద చెప్పులు వేయించడం, గొడ్డలి పోటు వేయించడం వైఎస్ ఫ్యామిలీ రాజకీయం!!
#NTRLivesOn#JoharNTR
కామేపల్లి హరిబాబు గారు!!
డైనమిక్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు గారు!!
ఏదైనా అంటే కులాల మీద ఏడుస్తారు పేటీఎం బ్యాచ్ - తన ఆస్తులు అమ్మి ఎస్సీ కులానికి చెందిన జొన్నలగడ్డ యామయ్య ని సర్పంచ్ ని చేసిన కామేపల్లి హరిబాబు గారు!!
మహానాడు లో వేదిక ఎక్కించిన ఏలూరి గారు!!
ఇది తెలుగుదేశం గొప్పతనం!! 🙏🏻🙏🏻🙏🏻
ఇలాంటి నాయకులు ప్రతి ఊర్లో ఉంటారు, మీ చుట్టుపక్కల ఉంటారు. ఎమ్మెల్యే లు తగిన గుర్తింపు ఇస్తే చాలు!!
@ncbn@SambaYeluri 🙏🏻🙏🏻