సాధికారిక సర్వే నిరంతర ప్రక్రియ
సర్వే వివరాలన్నీ గోప్యం
తస్కరించడం ఎవరితరం కాదు ఐటీ కార్యదర్శి కె.విజయానంద్, ఆర్టీజీ సీఈవో అహ్మద్‌బాబు
డేటా చోరీపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఐటీ కార్యదర్శి కే విజయా నంద్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్‌బాబు కోరారు. #TSGovtStealsData#BeWithBabu
జగన్‌ను అడ్డదారిలో సీఎం చేయాలనేదే వారి ఆలోచన లోకేష్ఏపీ పథకాల లబ్దిదారుల డేటా లీక్‌పై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని ఆయన చెప్పారు. #ncbn#naralokesh#AndhraPradeshCM#BeWithBabu
మా ఓటు ఎత్తేయడానికి నువ్వెవడ్రా జగన్ రెడ్డి.. కె.సి.ఆర్. తో కలిసి ఓట్లు దొంగతనం చేసి గెలిచేద్దాం అంకుంటున్నవా... ఆంధ్రాలో ప్రజలు ఎవరూ చేతులు కట్టుకు కూర్చోలేదు... నీకు త్వరలోనే ఆంధ్రుల చెప్పు దెబ్బలు ఖాయం... @ncbn@YSRCParty@ktrtrs@trspartyonline#JaganStealsVotes#Jagan420
జగన్ రెడ్డి నీకు దమ్ముంటే నీలో నాయకుడి లక్షణమే ఉంటే ప్రజలను మెప్పించి గెలవాలని చూడు... సి. ఎం. అవ్వాలీ అనే ప్రొసెస్ లొనే నువ్వు ఇన్ని దారుణాలు చేస్తుంటే నువ్వు సి. ఎం అయితే ఆంధ్రాని మూటకట్టి అమ్మేస్తావు...
@ncbn@ysjagan@KTRTRS@trspartyonline
సంక్షేమం కోసం,అమరావతి నిర్మాణం కోసం,రైతుల కోసం,విద్యార్థుల కోసం,మహిళల కోసం,వృద్దుల సంక్షేమం కోసం అనేక పధకాలు పెట్టి మోడీ కుట్రలనుండి రాష్ట్రాన్ని కాపాడుతున్న చంద్రబాబుకి మద్దతిద్దాము,సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం
@JaiTDP#tdpfordevelopment#ncbnforap#BeWithBabu#BabuThoneBharosa
తండ్రి మాట జవదాటని రాముడు ఎక్కడా.
తండ్రి శవం దగ్గర సీఎం పదవి కోసం సంతకాలు చేయించిన ఈ పతి వ్రత జగ్గడు ఎక్కడ..!???
నీ మనా"స్సాక్షి" పై చెయ్యి వేసుకుని చెప్పు..
సాక్షి నీ చిన్న పిల్లలు ఎలా ఉపయోగంచుకుంటున్నరో నీకు తెలీదు.
#FackShakshi#Jagan420
నువ్వు లెటర్లు పంపి కాల్స్ చేసినంత మాత్రాన పార్టీలు మారిపోవడానికి నీ కార్యకర్తల లాగా చైన్ స్నాచింగ్ & పిక్ పోకెటింగ్ బ్యాచ్ అనుకున్నావా జగన్ మోడీ రెడ్డి?
మేము నికార్సయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం.
#APWithCBN#NCBNForAP#BeWithBabu@JaiTDP@AndhraPradeshCM