మహబూబ్నగర్ జిల్లాలో మా బాల్యమంతా కృష్ణ సినిమాలతోనే గడిచేది…మ���ఖ్యంగా అల్లూరి సీతారామరాజు సినిమా మా తరాన్ని చాలా ప్రభావితం చేసింది… వారి మృతి సినీ రంగానికి తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా…🙏🏼
@SabithaindraTRS mem meeru education Minister aa lekka @KTRTRS anna ki PA na. Asallu Maa Telangana students nu endhuku torture and harrass chesthunaru? @KTRTRS anna being an Alumni of Nizam college as promised let the hostel be only for UGC girl 👧 students. @MaheshVarikunta
It is surprising and painful that girls of the prestigious Nizam College of Hyderabad which is 130 yrs old are fighting for a hostel building!!! Where the lakhs of crores of taxes collected from people have gone, #KCR? #BSP నిజాం కళాశాల విద్యార్థుల పోరాటాన్ని సమర్థిస్తున్నది.✊
PG girls are not showing interest to stay in nizam UG girls hostel,but why the government is forcing them.
Justice for #NizamhostelforUGgirls
"Silent protest"continues untill we win..
@KTRTRS
@SabithaindraTRS
@TelanganaCMO
ఒక్క ఆడబిడ్డ ఉండడానికి వసతి కలిపించమంటే క్రిమినల్ కేసులు వేస్తామని బెదిరిస్థర ఇలాంటి ప్రభుత్వవం వున్న లేనంటే
#NizamhostelforUGgirls
@SabithaindraTRS
@KTRoffice@KTRTRS
మండే అగ్నిగోళం ని ఆపేయాలని ప్రయత్నిస్తే అది కేవలం ఒకరిని కాదు ,తన చుట్టూ ఉన్న వారినందరినీ కాల్చేస్తుంది ...
అలాగే ఒక విద్యార్థిని నోరు మూయాలని ప్రయత్నిస్తే కేవలం ఒ��� అధికారి నీ కాదు మొత్తం ప్రభుత్వాన్ని అణచివేస్తుంది
#NizamhostelforUGgirls🔥
@SabithaindraTRS
@KTRTRS