తొర్నాల గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయితరాజు అబ్బేందర్ గారిని ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది .🐘✊
#VoteforElephant🐘💙
మీ
గుండె ఉదయ్ కుమార్
బీఎస్పీ ధూళిమిట్ట మండల అధ్యక్షులు
నాలాంటి యువకులకు మీలాంటి@tonybekkalమార్గదర్శకులు ఉండటం ద్వారా సమాజానికి మంచి ఫలితాలు వస్తున్నాయి.ఈఅవార్డు నా వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు,బాబాసాహెబ్ ఆశయాల కోసం పోరాడుతున్న ప్రతి బహుజన కార్యకర్తకు దక్కిన గౌరవం.సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయంజరిగే వరకు నాపోరాటం కొనసాగుతుందిజైభీమ్✊
@prakashraaj దేశంలో ఉన్న కుల సమస్య గురించి మాట్లాదూర కుక్క.. మీరు బిజెపి వ్యతిరేక అని కాదు కాంగ్రెస్ సపోర్ట్ అంతే... విజయ్ దళపతిని చూసి నేర్చుకోరా ప్రకాశ 😆
కులమత బేధాలు లేకుండా భారత ప్రజలందరికీ అక్షరాలు నేర్పిన తొలి గురువు, మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని బెక్కల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో జరుపుకొన్నాం. 📖💙 బెక్కల్
గద్దలెక్కి పోస్టర్లు అంటిస్తుంటే..నా ప్రజలను గద్దెనెక్కించే ప్రయత్నంలో ఉన్నానని గర్వంగా ఉంది.BSPలో నాయకులే కార్యకర్తలు.కార్యకర్తలే నాయకులు. అందరూ సమానమే.ముమ్మాటికీ పదవుల కోసమే ఈ ప్రయాణం.
10%లేని అగ్రకులాల నుంచి కుర్చీ గుంజుకొని 90%BCSCSTలను అందులో కూర్చోబెట్టడమే నా అంతిమ లక్ష్యం.
"తెలంగాణలో అతి పెద్ద అంబేద్కర్ జయంతి మహోత్సవం"
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహా వేడుకకు నాంది పలుకుతూ, దూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామంలో పోస్టర్ను ఆవిష్కరించాము.
ఏప్రిల్ 14న సాయంత్రం 5 గంటలకు హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానంలో ఈ భారీ వేడుక జరగనుంది.
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మొదటిసారిగా జాతీయ జెండాను ఎగరవేశాను.🇮🇳 జై భీమ్... జై భారత్.... వర్ధిల్లాలి భారత రాజ్యాంగం📖✊
#RepublicDay
మీ
గుండె ఉదయ్ కుమార్
బీఎస్పి దూల్మిట్ట మండల అధ్యక్షులు, 9వ వార్డ్ మెంబర్ -బెక్కల్
@tonybekkal
BSP మా గ్రామంలో తెచ్చిన మార్పుకు ఈ తల్లి సాక్ష్యం.
ఒకసారి ఆమె మాటలు వినండి.
బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న నిజమైన ఓటర్లు మా ఊరి ప్రజలు.
వారికి ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు.
#NationalVotersDay
3 ఏళ్ల నుంచి పాడుబడ్డ బంగాళాలా ఉండేది.
BSP గెలిచిన తర్వాత కలర్ వేసి కల్చర్ నేర్పించాం.
BSP రాజకీయ విలువలను మా గ్రామ ప్రజలకు నేర్పించాను.
కాలర్ ఎగరేసి చెప్తున్న..
బెక్కల్ లో పైసలకు మందుకు అమ్ముడుపోని ఓటర్లు ఉన్నరు.🔥🐘💙
రాజకీయ నాయకులకు మనం అనుచరులుగా ఉండొద్దు. బహుజన మహనీయులు పూలే, అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రజల సమస్యలు బాధ్యత తీసుకుని నాయకునిగా మనమే రాజకీయాలలో సృష్టికర్త కావాలి. జై భీమ్ 💙✊.
25 వేల నా సొంత ఖర్చులతో నా 9వ వార్డు ప్రజల పరిధిలో ఉన్నటువంటి వడ్డెర కమ్యూనిటీ హాల్ భవనానికి పెయింటింగ్ వేయించాను &పూలే దంపతులు,డా,అంబేద్కర్, స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న చిత్రపటాలను వాల్ పెయింటింగ్ వేయించాను.ఓబన్న జయంతి కార్యక్రమం నిర్వహించి, చరిత్ర తెలియజేసాను.జై భీమ్✊💙
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు లేవు.
11వ తేదీ వడ్డె ఓబన్న జయంతి ఉంది.
చేసేదేమీ లేక.. BSP గెలిచిన వార్డులో కమ్యూనిటీ భవనానికి సొంత డబ్బుతో రంగులు తెచ్చి BSP కార్యకర్తలం తలో చేయి వేసి రంగులు వేస్తున్నం.
కాంగ్రెస్ సర్కార్ కు గాంధీ కుటుంబం తప్పితే బహుజన మహనీయులు పట్టరు.