He Is My Idol!
He Is My Inspiration!
He Is My Love!
He Is My Super Hero!
He Is My Happiness!
He Is My Life!
He Is My Emotion!
Advance Happy Bday My Leader @ysjagan Anna!❤️
A Must Watch Documentary 🎥🚨
Despite COVID, financial challenges & global slowdown, @ysjagan government built 4 ports and 10 fishing harbours.
@ncbn couldn’t deliver even when everything was in his favour.
వైయస్ జగన్ గారి దార్శనికతకి చిహ్నం ఏపీ తీరంలోని పోర్టులు!
కరోనా, కష్టాలు అడ్డుకున్నా వెరవకుండా కేవలం మూడేళ్లలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన వైయస్ జగన్ గారు
పోర్టుల ఆధారిత అభివృద్ధి ద్వారా ప్రతి ఆంధ్రుడికి గర్వంగా, ధైర్యంగా తలెత్తుకునే అవకాశాన్ని కల్పించారు.
ఇది కేవలం నిర్మాణం కాదు, ఆంధ్రప్రదేశ్ గతిని, స్థితిని మార్చిన పటిష్టమైన ప్రణాళిక
#YSJaganPortsRevolution
#APPortsRevolution
#YSJaganVision
#SadistChandraBabu
#YSJaganDevelopsAP
మోసం తెలియని మనిషివయ్యా
ద్రోహం చెయ్యని దేవుడయ్యా
మా జగన్నాథుడి కోసం
ఈసారి మొదలెట్టాము మేము రణం
వెనుకాడము ఎదురైనా మరణం
రాజన్నకి పుట్టిన మారాజ���
ఒంటరి కావు ఏరోజు
నిన్ను వదలము ఎనాటికి
నువ్వే మా రాజు ఎప్పటికీ
జనమే జగన్ @ysjagan
-Leo✍🏻
#YSJaganMohanReddy #YSJagan #YSJaganMedicalColleges #YSRCPForMedicalStudents #YSRCongressParty #ChaloNarsipatnam
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి గార్ల మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించా���ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నాను.