మా పలనాటి రాజకీయ చైతన్యం, అభివృద్ధి ప్రధాత ఇకలేరు అంటే నమ్మలేకపోతున్నాం. మీరే మాధైర్యం మీరే మా మార్గదర్శకం అటువంటిది మీరు లేరంటే మాకు అంధకారంలా ఉంది.
అశ్రునయనాలతో వీడ్కోలు.
మా గుండెల్లో మా తుది శ్వాస వరకు మీరు బ్రతికే వుంటారు.
అమర్ రహే కోడెల
#RIPKodelaSivaPrasad#RIPPalnatiPuli
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయ��డు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యో��ావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
@ncbn @JaiTDP
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.
A moment of pride for our family and for Andhra Pradesh. Hon’ble CM Shri @ncbn Garu honoured as ‘Business Reformer of the Year’ by @EconomicTimes. Few leaders have shaped India’s reform journey with such clarity, courage and consistency. This award is a tribute to his unwavering focus on reforms, speed and trust in governance.
పోలీసులకు సవాల్..
దొంగకు కట కటాల్..
దులాయ్ గణేశ్ అలియాస్ నాగపవన్ ఇటీవల బైక్ చోరీల్లో సెంచరీ చేశానని, తనను పోలీసులు పట్టుకోలేరని సవాల్ చేసే వీడియో సోషల్ మీడియా ద్వారా పోలీసులకు చేరింది. దీనిపై ఫోకస్ చేసిన పోలీసులు సవాల్ చేసిన నూజివీడు రెల్లిపేటకు చెందిన దలాయ్ గణేశ్, ముఠాలో సభ్యులని అరెస్ట్ చేశార��. 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
#APPolice
#AndhraPradesh
హ్యాట్సాఫ్ వెంకటరత్నం గారు
స్పందించిన మీ మనసుకు సెల్యూట్
ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ని నియంత్రించే విధి నిర్వహణ. అటెన్షన్, టెన్షన్లు ఉన్నా పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హాట్సాఫ్.
చెప్పుల్లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు. వార��దరినీ ఓ చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి సరిపడే సైజు చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ, థాంక్యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం గారి ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి.. ఎంత గొప్పది! ఇంకెంత అమూల్యమైనది.. మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు..
హరి మామయ్య వర్థంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నాను. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు విశేష సేవలందించారు. సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారు. హరి మామయ్య లేనిలోటు తీర్చలేనిది. సినీ, రాజకీయ రంగానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నవ్యాంధ్ర తొలి శాసనసభ స్పీకర్, మాజీ మ���త్రివర్యులు స్వర్గీయ డా.కోడెల శివప్రసాదరావు గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నాను. వైద్యునిగా, తిరుగులేని నాయకుడిగా ఆయన ప్రజలకు విశేష సేవలందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి పల్నాటి పులిగా పేరుగడించారు. తెలుగుదేశం పార్టీకి కోడెల శివప్రసాదరావు గారు చేసిన సేవలు మరువలేనివి. ఆయన చేసిన మంచి పనులతో ప్రజల హృదయాల్లో నిలిచే ఉన్నారు. ఆ ప్రజానేత జయంతి సందర��భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
పేద వాళ్ళ కోసం పెట్టిన పార్టీ
మహిళల కోసం పెట్టిన పార్టీ
యువత కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ..
ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో కార్యకర్తగా నాయకుడిగా పనిచేయటం మనందరి అదృష్టం 💛💛
#TeluguDesamParty
త��లుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ శుభాకాంక్షలు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ. ‘అన్న’ నందమూరి తారకరామారావు గారి దివ్య ఆశీస్సులతో...సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం.
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జె��డా.
తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా
తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా.
ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా
రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా.
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా.
భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీల��� తెచ్చిన జెండా... మన పసుపు జెండా!
దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు..ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉంది. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం.
కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి...తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగు దేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తూ...చారిత్రాత్మక దినమైన నేటి రోజున...ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను.
జై తెలుగుదేశం...జోహార్ ఎన్టీఆర్!
#43YearsOfTDP
#TDPFoundationDay
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.