మంద మొత్తం తెలంగాణ మీద పడ్డది..
మీ అయ్య జాగీరా అంటరు..
ఇలాగే వదిలేస్తే జనగనమన పాడరు అంటరు..
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కశ్మీర్ వేర్పాటువాదంతో పోలుస్తరు..
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలైన నాటి రోజులను మళ్లీ గుర్తు చేస్తున్నారు.
జాగో తెలంగాణోడా..