రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం గాంధీని చూసి వణికినట్లు, 73 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని చూసి గల్లీ పార్టీ నుండి ఢిల్లీ పార్టీల వరకు ఎందుకు అంత భయం..?
#WeStandWithBabu
@naralokesh ప్రభుత్వం అంటే ఇంత చులకనా భావమా😥ఇంతటి దారుణానికి వడికట్టిన ఈ కీచకుడకి దయచేసి మరణశిక్ష విధించాలని ప్రజలు కోరుతున్నారు.ఈ దరిద్రానికి సహకరించిన వంట మనిషితో పాటు ఆ కీచకుడు దూకడానికి చాలా చెరువులు నిండుగా ఉన్నాయని తెలుపుతున్నాం. నాయుడు గారి ప్రభుత్వంలో ఆడపిల్లకి అన్యాయం జరగొద్దు అన్న
@ncbn ఇక్కడుంది 1999 చంద్రబాబు అనుకున్నాం సర్ 🥺 కానీ ప్రభుత్వం అంటే చులకనా భావమా 😥మీటింగ్ కోసం దాదాపు కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు ఆడపిల్లలకు భద్రత కల్పించడం కోసం వెచ్చించలేదా 😥 దరిద్రానికి సహకరించిన వంట మనిషితో పాటు ఆ కీచకుడు దూకడానికి చాలా చెరువులు నిండుగా ఉన్నాయని తెలుపుతున్నాం.
అందరికీ అత్యవసరంగా తెలియజేయాల్సిన సంతోషకరమైన సమాచారం ఇది. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. బాలుడు రామయ్యను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాం. నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా గొర్రెల కాపరి రామయ్య అనే బాలుడు గురించి అందరూ ఎంతో ఆందోళనగా పోస్టులు పెట్టారు. చూసిన నేను చాలా కలత చెందాను. నెల్లూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి బాలుడు రామయ్యను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. రామయ్యను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చబోతున్నాం. తండ్రి అనారోగ్యానికి వైద్యం చేయిస్తాం. తల్లికి స్వయం ఉపాధి కల్పించబోతున్నాం. కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తాం. ఈ సమాచారం నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఆగమేఘాలపై స్పందించి బాలుడి ఆచూకీ కనుక్కొని, తల్లిదండ్రుల చెంతకు చేర్చిన నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా గారు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
@collectorspsnlr
@SailajaRayapati Namasthe Andi 😥
జరుగుమల్లి సంఘటన తర్వాత మీ నుండి పరామర్శ కంటే ముందు ఒక ట్వీట్ ఆశించాము🥺 దయచేసి మీకు మా అభ్యర్థన ఆ చిన్నారులు అనుభవించిన బాధ భూమి మీద మరెవ్వరికీ రాకూడదు. కారణమైన వారిని శిక్షిస్తారో లేక వారే భయంతో వెళ్ళి చెరువులో దూకి చస్తారు తెలియదు కానీ న్యాయం కావాలి.
@ncbn రాత్రి వేళల్లో వార్డెన్లు ఎందుకు అందుబాటులో ఉండట్లేదు? హాస్టళ్లలో భద్రతా ప్రమాణాలను అధికారులు ఎందుకు గాలికి వదిలేశారు? ఘటన జరిగాక సస్పెన్షన్లతో సరిపెడితే సరిపోతుందా?
మాకు తూతూమంత్రపు సస్పెన్షన్లు వద్దు - న్యాయం కావాలి.ప్రజల్లో విప్లవం వస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని గమనించుకోవాలి
ప్రకాశం జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన దారుణం వింటే ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాలి! తండ్రి లేని మైనర్ పిల్లలకు సర్టిఫికెట్లు ఇప్పిస్తానని చెప్పి వంటమనిషి శారద నమ్మించి, ఓ కామాంధుడికి(రిటైర్డ్ ఉద్యోగి) ఎరగా వేస్తే అసలు ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి?
@ncbn 1/3
తన మేనల్లుడిని కాపాడటానికి అతను ఎంతో పెద్ద సాహసం చేశాడు.
అత్యవసర సమయాల్లో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది వీరులు సామాన్య ప్రజలలో ఉన్నారు. ఎలాంటి స్క్రిప్ట్, ప్రచారం లేదా స్టంట్స్ లేకుండా నిలిచే నిజ జీవిత వీరులు నిజంగానే ప్రత్యేకమైనవారు. 👍🙏
#ధైర్యం#లక్ష్యం#మమకారం
@naralokesh@Anitha_TDP@APPOLICE100 అన్న ఇది మంచి నిర్ణయం కాదు Pls Think About Public Safety 🛑 భక్తి పేరుతో చెవులు చిల్లులు పడే DJ Sounds అవసరమా? 100-120 dB సౌండ్ వల్ల చిన్న పిల్లలు,వృద్ధులు,గుండె రోగులు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఆలోచించండి. పండుగ సంబరం కావాలి కానీ ఎవరి ప్రాణాల మీదకూ రాకూడదు. #NoisePollution
@VijayaLaks81718@MVRaoIPS@drmahishmak గారు మీరు కూడా ఆ సమయంలో స్పందించి సర్ వరకు వెళ్ళేలా Support చేశారు.Today that entire family is so happy, and the reason is that on that day, Vishnu Sir responded swiftly and took timely action to save a life.🩷🙌👏 ఇదే నిజమైన జీవితానికి పరమార్థం 🫠
Heart touching words Amma ♥️ This shows the greatness of @MVRaoIPS Sir🙏 మీ కుటుంబానికే కాదు,ఎంతో మంది కుటుంబాలకు కష్టకాలంలో Sir ఇలాగే అండగా నిలబడ్డారు.పదవి కంటే మానవత్వం గొప్పదని నిరూపించారు.Proud to have a Boss like you Sir🙌 Your family will always be blessed @VijayaLaks81718
విష్ణు వర్ధన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా నాన్న సర్జరీ సమయంలో మీరు చేసిన సహాయం మాకు మరువలేనిది.
కష్టకాలంలో ఒక్క రూపాయి ఆశించకుండా, ఉచితంగా ఆదుకున్న మీ మానవత్వానికి వందనాలు.
మీ లాంటి మంచి మనసున్న అధికారి మాకు అండగా ఉండటం మా అదృష్టం.
మీ రుణం ఎప్పటికీ మరువము🙏.
@MVRaoIPS
Wishing a very Happy Birthday to our Respected Boss, Retd. DGP Sri Mandava Vishnu Vardhan Rao @MVRaoIPS Sir 🌸
మీలాంటి గొప్ప వ్యక్తి మా జీవితంలో ఉండటం మా అదృష్టం. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను 🌱(1/2)
#MyInspiration#GuidingForce
Happy Birthday Vishnu Vardhan IPS garu! Your dedicated service and inspiring guidance are a true gift to society, we are forever grateful for you.
We salute your honesty, courage and commitment to justice.
Heartfelt thanks for being a guiding light to us sir ❤️
@MVRaoIPS 🙏
“Guru Devo Bhavah’’
This reflects the supreme position of the Guru in Indian tradition. A Guru does not merely impart knowledge but also shows the path of life, instills values, and leads one from ignorance to knowledge.
My gratitude to the teachers 🙏
#TeachersDay
గురు దేవో భవః
ఇది భారతీయ సంప్రదాయంలో గురువుకు ఉన్న అత్యున్నత స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. గురువు కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా, జీవిత మార్గాన్ని చూపి, విలువలను పెంపొందించి, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తారు.గురువులకు నమస్సులు 🙏
Everyone needs to disconnect from work for a few hours every day. Being constantly engaged with work, wherever you are, can be mentally draining and, over time, diminish your focus, productivity, and efficiency.
#Work#Life#Solitude#Contemplate
@kkmohan73 ఆ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడమే ప్రజలకు ఇష్టం లేదు,ఆ బెల్టు మొత్తం గగన్ మామని విపరీతంగా ప్రేమించే అభిమానులు ఉన్నా ఆనాడు విభజన చేయలేదు అంటే అది అనైతికం అని ఆ పిచ్చోడికి కూడా అర్ధం అయింది. ఈ నిర్ణయం ప్రజల్లో తీవ్ర ఆవేదన నింపిందని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ మీ ద్వారా తెలుపుతున్నాం