Tamil Nadu has chosen.
A new generation. A new voice. A new imagination.
My good wishes to Thiru Vijay - may he fulfil the hopes of the people of Tamil Nadu.
Congratulations to Shri Suvendu Adhikari Ji on taking oath as West Bengal’s Chief Minister. He has made a mark as a leader who has remained deeply connected to the people and understood their aspirations from close quarters. My best wishes to him for a fruitful tenure ahead.
@SuvenduWB
ISRO’s Bahubali touched the skies even as #Baahubali returns to the big screen.
Fondly called “Bahubali”, the #LVM3M5 rocket successfully launched CMS-03 — India’s heaviest communication satellite.
A real-life blockbuster powered by science, made possible through the constant support of the Hon’ble PM Shri @narendramodi ji led government.
Congratulations, Team #ISRO! 🇮🇳
#INDWvsSAW#WomenInBlue#CWC25
Thrilled to witness history in the making at the ICC Women’s Cricket World Cup Final in Navi Mumbai with Brahmani and Devaansh. We are proud to cheer on Team India and celebrate the rise of women’s cricket! Electric atmosphere at DY Patil as India takes on South Africa for a maiden title - nothing beats sharing this moment as a family, inspiring the next generation to dream bigger.
@brahmaninara
#WomenInBlue#INDWvsSAW
Fan-boy moment. Met the legend himself today. The tales about his humility and warmth are absolutely true, and it was a privilege to experience them first-hand. Thank you, @sachin_rt, for inspiring generations as the God of #Cricket and for being an even better human being.
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం తీవ్ర ఆవేదన కలిగించింది.
5 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజాసేవలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. 🙏
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులర్పించి...
అనంతరం, వారి కుమారుడు శ్రీ సర్వోత్తం రెడ్డిని మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
Minister Uttam Kumar Reddy paid respects to the mortal remains of former Minister Ramreddy Damodar Reddy and later consoled his son, Sarvottam Reddy.
#RamReddyDamodarReddy #DamodarReddy #Suryapet
Myself and @uttampadmavathi paid our last respects with a heavy heart to the mortal remains of 5 term MLA, former minister and die hard congress loyalist, late Shri Damodar Reddy, in AIG hospital now.
Conveyed our heartfelt condolences to his son , Sarvotham, and his family members.
RIP Damanna.
Tilak Varma Said - "When we were 20/3, pakistani wicket keeper Mohammad Haris said, This is not Mumbai, This is not IPL, You can't chase this total with our premium pace attack".
- What's your take 😁 #INDvsPAK
విజయదశమి పర్వదినం సందర్భంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని నా ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
మరియు మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని నా క్యాంపు కార్యాలయంలో వాహన ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు.
చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ శుభపర్వదినం మన అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నింపాలని, దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఇల్లు ఆనందంతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాను.
జన్మదిన సందేశంతో పాటుగా, మీ మాటలతో ఆత్మీయతను చాటిన గౌ|| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుదీర్ఘ పరిపాలన అనుభవం కలిగిన మీ నాయకత్వంలో, మీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా పయనించడం సంతోషంగా ఉంది. Thank you Sir.
పేదవాడి గుండె చప్పుడు తెలిసిన ప్రజానాయకుడు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన అపర భగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
Wishing Hon’ble @APDeputyCMO and dear brother Shri @PawanKalyan garu a very happy birthday. From cinema to public life, your journey has been one of courage and conviction.
Your dedication to people shows that real leadership is an act of love and responsibility. I pray to Kondagattu Anjaneya Swamy for your good health,happiness and continued success in the service of people.
మత మార్పిడి ఉంటది కానీ... కుల మార్పిడి ఉండదు రేవంత్ రెడ్డి.
బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే మతప్రతిపాదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగిస్తాం. ఒక బీసీని ప్రధాని చేసిన బిజెపియే బీసీలకు న్యాయం చేయగలుగుతుంది..
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
Your love for #War2Trailer means the world to us.. thank you ❤️
#War2 releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide.
@iHrithik@advani_kiara #AyanMukerji @yr@yrf #YRFSpyUniverse
Hindi: https://t.co/l8hqx7NL8l
Telugu: https://t.co/b95H9CGogz
Tamil: https://t.co/8FwRQAF1WH
కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రం డీఎస్పీగా పనిచేస్తున్న జీదుల మహేశ్ గారు ఇటీవల గుండెపోటుతో మరణించగా, నేడు కరీంనగర్ లోని వారి నివాసంలో మహేష్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన భార్య హుజూరాబాద్ ఏసీపీ మాధవి గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
ప్రపంచం గర్వించదగిన గొప్ప శాస్త్రజ్ఞుడు, యువతకు మార్గనిర్దేశకుడు, జీవితాంతం దేశ ప్రతిష్ట కోసం తపించిన అసమాన దేశభక్తుడు భారత మాజీ ప్రథమ పౌరుడు, భారత రత్న
డా॥ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఘననివాళులు
#apjabdulkalam#vattejanaiahyadavofficial#apjabdulkalamvardanthi