అసలు వాస్తవాలు ✅👇
2009లోనే కేటీఆర్ గారు తన అఫిడవిట్లో హోటల్ వ్యాపారం గురించి క్లియర్‌గా పెట్టినరు.
ఆ హోటల్ కూడా కిరాయి బంగ్లాలోనే నడుస్తుంది. దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు.
— సికింద్రాబాద్ కంటోన్మెంట్
బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS
ఎట్ల పడితే అట్ల, ఎక్కడ పడితే అక్కడ దోసుకుంటున్నారు.
3 ఏండ్లలో ఈజీగా ఒక్క 50,000 కోట్లు దోచుకున్నట్టు ఉన్నరు.
బిడ్డా, ఎక్కడెక్కడ దోసుకున్నారో, అవన్నీ ఎక్కడ దాచిపెట్టినరో మొత్తం బయటపెడ్తం.
బ్రేకింగ్ న్యూస్
ఇవే రేవంత్ రెడ్డి రూ.13,200 కోట్ల బినామీ వ్యాపారాల పూర్తి వివరాలు విచారణ జరిపించండి
రేవంత్ రెడ్డి బిడ్డ నైమిష రెడ్డి బినామీ వ్యాపారాలపై విచారణ జరిపించాలని ఈడీ, రాష్ట్రపతి, లోక్ భవన్, ప్రధాని మోడీతో పాటు పలు విచారణ సంస్థలకు పూర్తి మెటీరియల్ సహా లేఖ రాసిన బీఆర్ఎస్
మెడికోవర్ ఆసుపత్రిలో సీఎం రేవంత్ బినామీల వాటా, అల్లుడు సత్యా గోలుగూరి మాక్స్ బియన్ ఫార్మా, ఎనుముల నిమిషా రెడ్డి మైండ్ వాల్ట్ నిర్మాణ సంస్థ తో చేపడుతున్న కార్పొరేట్ స్కూల్స్ , ఇటీవలే మేడికోవర్ ఆసుపత్రిని అమ్మి దక్కించుకున్న రూ.13,200 కోట్ల పై విచారణ చేపట్టాలని అన్ని ఆధారాలను జతపరిచి అన్ని పార్టీల జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులకు , విచారణ సంస్థలకు పంపించిన బీఆర్ఎస్ పార్టీ
కళ్యాణ లక్ష్మీ పథకం.. సామాజిక సంస్కరణ పథం
లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి.. వారిని ‘కళ్యాణలక్ష్ములు’గా తీర్చిదిద్దిన అద్భుత పథకం.
బాల్య వివాహాలను అడ్డుకుని.. పేదింటి ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన ఈ గొప్ప కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తి..
ఒక తండ్రి కన్నీటి వేదనను చూసి.. కేసీఆర్ గారి మదిలో పుట్టిన ఆలోచనే కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్.
2002 మార్చిలో ములుగు మండలం గుత్తూరు తండాలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసీఆర్ గారిని తీవ్రంగా కలచివేసింది.
బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న రూ.50 వేల నగదు.. బంగారం.. అగ్నికి ఆహుతయ్యాయి.
గుండెలవిసేలా రోదిస్తున్న బానోతు కీమానాయక్ను చూసిన కేసీఆర్ గారు చలించిపోయారు.
ఇచ్చిన మాట ప్రకారం.. దగ్గరుండి ఆ బిడ్డ పెళ్లి జరిపించారు. అవసరమైన ఆర్థిక సాయం అందించారు.
ఆ ఘటనతో కార్యాచరణ రూపం దాల్చిన పథకమే.. కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్.
అధికారంలోకి రాగానే 2014 అక్టోబర్ 2న రూ.51,000 ఆర్థిక సాయంతో పథకం ప్రారంభించిన కేసీఆర్ గారు,
2017లో రూ.75,116కు..2018లో రూ.1,00,116కు పెంచారు.
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించారు.
పేదింటి ఆడబిడ్డకు మేనమామలా అండగా నిలిచిన కేసీఆర్ గారు.. కళ్యాణ లక్ష్మీ ద్వారా ఒక పథకాన్ని మాత్రమే అమలు చేయలేదు.
బాల్య వివాహాల నిర్మూలనకు బలమైన పునాది వేశారు.
పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి భారాన్ని తగ్గించారు.
ఒక సామాజిక సంస్కరణకు నాంది పలికారు.
పార్లమెంట్ చట్టాలు సైతం పరిష్కారం చూపని బాల్య వివాహ సమస్యకు.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం పరిష్కార మార్గాన్ని చూపించింది.
ఒక సామాజిక సమస్యకు @KCRBRSPresident గారు చూపిన శాశ్వత పరిష్కారమే.. కళ్యాణ లక్ష్మీ.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతటి మహోన్నత పథకానికి నిర్లక్ష్యం చుట్టుముట్టింది.
పెళ్లిళ్లు అయిపోయి.. పిల్లలు పుట్టినా.. కళ్యాణ లక్ష్మీ డబ్బుల కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్న పరిస్థితి..
BRS ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ. 2500 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే, ఇప్పుడు అందులో సగం కూడా ఖర్చు చేయని పరిస్థితి.
కేసీఆర్ గారి మీద కక్షతో ఇప్పటికే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను నిలిపివేశారు. అదే కోవలో కళ్యాణ లక్ష్మిని నీరుగార్చుతున్నారు.
ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు.
మూడేళ్లు గడిచినా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేశారు.
తులం బంగారం దేవుడెరుగు, కెసిఆర్ గారు ఇచ్చిన లక్ష ఇస్తే చాలు అన్న పరిస్థితి వచ్చింది.
తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన బంగారం హామీని నాలుగు నెలల్లోనే అమలు చేస్తూ.. ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన ఆడబిడ్డకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో మాత్రం మూడేళ్లు గడిచినా తులం బంగారం పరిస్థితి దిక్కుతోచని స్థితిలోనే ఉంది.
మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు అనడానికి మరో నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం.
అన్ని వర్గాలను మోసం చేసినట్టే.. పేదింటి ఆడబిడ్డలను సైతం మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి
కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి.
ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 2 లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.
అభయహస్తం మేనిఫెస్టోలో ఆడబిడ్డల పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి.
కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్‌ను రాజకీయ కక్షలకు బలిచేయకుండా.. పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచే పథకంగా కొనసాగించాలి.
@revanth_anumula .. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సాక్షిగా మీరు ఇచ్చిన తులం బంగారం హామీని గుర్తు చేస్తున్నా.. నీతి, నిజాయితీ ఉంటే అమలు చేసి, మాట నిలుపుకోవాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
Huge crowd has gathered on the streets of Mumbai to take on a Fascist, and they won’t back off!
They are here to save Gandhi’s India, and they mean it!
Happy Gandhi Jayanti, everyone.
నూజివీడులో భూముల రీ-సర్వే ముసుగులో కోట్లలో దోచుకుంటున్న ఎమ్మార్వో
మంత్రి కొలుసు పార్థసారథి కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతోందని.. ప్రశ్నించిన వారిని కులం పేరుతో ఇష్టారీతిన దూషిస్తున్నారని టీడీపీ కార్యకర్త సునీత చౌదరి ఆవేదన
నూజివీడులో కమ్మ లXX కొXXX అనే పదం ఎప్పుడూ వినపడేది కాదని.. ఇప్పుడు వినాల్సి వస్తోందంటూ ఆగ్రహం
రీ-సర్వే పేరుతో ఏపీలో ఎంతగా అరాచకాలు జరుగుతున్నాయో ఇంతకంటే ఉదాహరణలు కావాలా @ncbn ?
#SadistChandraBabu
You lie blatantly and run away from questions - 𝗶𝘀𝗻’𝘁 𝘁𝗵𝗮𝘁 𝗶𝗻 𝘆𝗼𝘂𝗿 𝗳𝗮𝗺𝗶𝗹𝘆 𝗗𝗡𝗔 @naralokesh ?
Let’s go through the claims that have recently been exposed:
1. Student migration: You claim 1.2 lakh moved from private to Government but facts from UDISE+ show this
2. Literacy rate: You claimed the literacy rate increased from 72.6% in 2024 to 82.1% in 2026. Facts of PLFS by MOSPI shows different
3. DSC questions:
a. Why were G.O. Nos. 4 and 47 issued to fill teacher posts without an examination, and why were they later cancelled or withdrawn through G.O. Nos. 23, 25 and 56?
b. Why were the two critical responsibilities of preparing the question papers and conducting the examination entrusted to the same person?
c. How did an outsourced employee at SCERT, where the DSC question papers were prepared, secure first rank? Why was he denied a job? Why did his name appear on the first merit list but disappear from the second? Why were his ID and login blocked?
d. Why was the investigation into the alleged money-for-jobs racket weakened despite audio recordings and video calls reportedly relating to negotiations over teacher posts? Although the phone number was available, why did the FIR identify the person only as a “suspect” instead of naming him? Why was he released on station bail?
e. How were sports certificates issued for competitions that were never held? When the sports associations themselves confirmed that no such competitions had taken place, how did SAAP approve the certificates, and how were teacher appointments granted on their basis?
f. How were teacher posts awarded to candidates who did not meet the required TET eligibility criteria? How were TET marks obtained under one category accepted for appointment under another?
g. How could a teacher post be awarded to a candidate with a BC-E caste certificate under the OC-EWS category?
If you are confident that these allegations are unfounded, why oppose an independent inquiry? An inquiry is essential to restore the confidence of the lakhs of aspirants who appeared for the examination but did not qualify, as well as the lakhs of teachers.
4. 20 Lakh jobs or else 3000 for unemployed youth is your election promise – provide the actual figures, supported by evidence, rather than making unsubstantiated claims.
𝗕𝗮𝗮𝗽 𝗲𝗸 𝗻𝘂𝗺𝗯𝗲𝗿, 𝗯𝗲𝘁𝗮 𝗱𝘂𝘀 𝗻𝘂𝗺𝗯𝗲𝗿!