తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పాత్ర కొంతవరకే.
టిఆర్ఎస్ అనే ఒక రాజకీయ పార్టీ మాత్రమే తెలంగాణ తెచ్చింది అనేది చాలా చక్కటి అబద్ధం.
ఎందరో విద్యార్థుల బలిదానాలు,నిరుద్యోగులు, ఉద్యోగులు,కార్మికులు ప్రజలు సమైక్య శంఖారావం వల్ల తెలంగాణ వచ్చింది.
టిఆర్ఎస్ పాత్ర చాలా తక్కువ తెలంగాణ ఉద్యమంలో ...
3,200కోట్ల రూపాయలతో 26,000కార్లు కొనడానికి ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు చేసేందుకు మాత్రం డబ్బులు లేవు.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు.రైతు సమస్యల్ని పక్కన పెట్టేసి రాజకీయ లబ్ది కోసమే రెండు ప్రభుత్వాలు ఆరాటపడుతున్నాయి.