పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో, నేడు కొట్నూర్ ZPHS హైస్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును.
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య సేవలు పొందగలరు.
స్థలం: ZPHS హైస్కూల్, కొట్నూర్.
సమయం: ఉదయం 9:00 గంటల నుండి.
#HindupurMLA#NandamuriBalakrishna
ఈ పిటిషిన్ చెల్లదు.
నోటిఫికేషన్ విడుదల ముందు శాసనసభ అఖిలపక్ష మీటింగ్లో అడగలేదు
ఎలక్షన్ కమీషన్ తో జరిగిన అల్ పార్టీ మీటింగ్ లో అడగలేదు
( ఎందుకంటే మిటీంగ్కి వెళ్ళలేదు )
అసెంబ్లీకి పోయి అడుక్కోరా పిచ్చి వెదవ @ysjagan అని మరో మొట్టికాయ తప్పదు
సిగ్గా శరమా @YSRCParty 💦💦
బ్రేకింగ్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్
ఏపీలో SIR ప్రక్రియ ముగిసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషన్
హైకోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి
అర్రే పిచ్చి పుల్కా @ysjagan నీకు మాట్లాడాలి అనుకుంటే రాజకీయంగా మాట్లాడు, నువ్వు వ్రాసే చాటభారతం పేపర్స్ కనీసం నీ కూలీ కుక్కలు కూడా చదవవు,
పాలేరు గాడు కదా అని కుర్చీ వేస్తే ఆ యజమానైన కాంగ్రెస్నీ మోసం చేసావ్ చూడు అదీ వెన్నుపోటురా బొషడీకే 💦💦💦
YS Jagan tears into backstabbing ( Vennupotu) party coalition governance
Coalition ignores farmers, BCs; ganja peddling serious offence
Tadepalli, Aug 26: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy had tore into the coalition governance inefficiency in chalking out contingency plan to mitigate the drought conditions prevailing in the state and trying to play the old game on BC quota in local body elections, besides terming police peddling ganja as the most heinous crime.
Speaking to media here on Wednesday, YS Jagan Mohan Reddy said that while there is an average of 52% deficit rainfall in the past two months and farmers are worried about the kharif crop, Chandrababu Naidu has been silent and no assurance has come from the government for any alternative methodology, which shows the lack of concern for agriculture.
It was Chandrababu who encouraged litigation when YSRCP government wanted to go ahead with 34 percent reservation to BCs, and now he is playing the same game with polls nearing, but we were ahead of time and gave more than the quota to BCs, he said.
The Addanki incident, YS Jagan Mohan Reddy said, shows the level of law and order in the State, with police personnel in an inebriated condition hitting an auto and injuring the inmates, while ganja, liquor and a police uniform were found in the boot of the car in which they were travelling. The government tried to cover up the incident with the DSP, SP and the FIR giving different versions, but the incident shows how deep-rooted the nexus between the political, police and other players and the peddling of ganja is going on in an organised manner.
Chandrababu has dismantled the carefully nurtured mechanism of RBKs and farmer welfare measures like free crop insurance, e-cropping and continuous monitoring of market dynamics and has left the agriculture sector in a lurch and no contingency plan was unveiled, and no efforts were made to come to the rescue of the farmers in the kharif season. Distribution of seeds for alternative crops did not begin, nor was the intent of the government told about how it intends to fight the El Niño effect.
On one hand, while not extending help in any form, he has been allowing water being drawn by the neighbouring State from Srisailam, ignoring Pothireddypadu and stalling the Rayalaseema Lift Irrigation scheme, leaving the Rayalaseema high and dry. Even the Nagarjuna Sagar waters are being taken away by lift irrigation projects by the neighbouring state and Chandrababu has been a mute spectator, which shows his anti-farmer stand.
It was stated in Parliament in a written reply that during 2022-23 there were 1.18 crore applications for crop insurance, while it has fallen to 35.17 lakhs now.
When it comes to the BC quota, we have always stood with them and their representation was more than what was promised in economic, political and social forums, with major beneficiaries of all the welfare schemes being BCs. In all, Rs 1.82 lakh crore was given to BCs under various schemes. Even in the legislature, local bodies and Corporation Chairpersons, we have given them a lion’s share. Chandrababu, on the other hand, was found wanting when it comes to the numbers, and he did not send a single MP to the Rajya Sabha during his term, while we have sent four of 11 available seats, and we backed the 50 per cent quota for women.
Chandrababu has been vindictive towards BC leaders and has been arresting them on false cases, from S Appalaraju to Chinthada Ravi to Virupakshi.
The fee reimbursement dues have placed many BC students in a quandary, as they are not getting their certificates.
While we have placed strict enforcement to check drug mania in the state during our term, the Addanki incident shows how the drug mafia is functioning. The top brass give varied and different versions which have no coherence, and the police personnel are placed under VR while the crime is of an unpardonable nature, he said.
On the ensuing local body elections and the surveys, he said all that reflect on the poor governance of the coalition and how vexed people are with Chandrababu and his policies.
పుర చేతికి రక్షాబంధనం ఏంట్రా బుర్ర తక్కువ వెదవ @ysjagan
నీకు మూడ్ వచ్చినప్పుడు కాదురా శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు
అసలు నువ్వు రాజకీయ నాయుకుడిగా పనికి రావు అనుకుంటే మనిషిగా కూడా పనికిరావురా 💦💦
తాడేపల్లి
రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ వైయస్ జగన్కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి
రాఖీ పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ను పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్కు రాఖీలు కట్టిన మహిళలు ఆయనకు స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ వైయస్ జగన్ను కలిసి రాఖీ కట్టడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.
తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు శ్రీ వైయస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు శ్రీ వైయస్ జగన్ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అర్రే అమర్బళ్లా, గ్రేటర్ కోసమే నీళ్లు వదులుతుంటే మళ్ళీ దానికి ప్రాజెక్ట్ అంటావేంట్రా
గోదావరి జలహారతికి అమరావతికి ఏమి సంబంధంరా గొఱ్ఱె వెదవ
ఇందుకు కాదురా మిమ్మల్ని రాష్ట్రం నుండి వెలిసింది
సిగ్గు లేదురా @YSRCParty 💦💦💦
🚨
సెప్టెంబర్ 3న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద జలహారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు..
అయితే పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు గ్రేటర్ కు చేరుకున్న..
వాటిని నిలవ చేసేందుకు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టని కూటమి ప్రభుత్వం
మరో వైపు అమరావతి మునిగిపోకుండా వేల కోట్లతో పథకాలు చేపడుతున్న కూటమి సర్కార్ ⚠️
#GodavariWaters #Vizag
ఒంటరిగా బరిలో దిగే దమ్ము…
ఒంటరిగా పోరాడే ధైర్యం…
ఒంటరిగా గెలిచే సత్తా… ఇది వైఎస్ జగన్ బ్రాండ్!
అందుకే జగన్ ఒక వ్యక్తి కాదు…
ప్రజల ఆశలకు ప్రతీక.
ప్రత్యర్థుల గుండెల్లో ఇంకా వెంటాడుతున్న సింహస్వప్నం!
బాబు గారికి సవాల్ క్రొత్తేమి కాదు
అయనకి తెలుసులే పార్టీని ఎలా కాపాడుకోవాలో, కూటమిని ఎలా నిలబెట్టుకోవాలో
రెండు సీట్ల పువ్వు గాళ్ళ నుండి సలహాలు అవసరం లేదులే కానీ ఇంతకీ కనీసం ఈ సారైనా పంచాయతీ వార్డ్ గెలుచుకుంటారా లేక అవే సాంబార్ ఇడ్లీ కబుర్లేనా @Dinakar_AP 🤔
@Sree1023@YOLO_Beliver@MadhuSurapaneni@Divya_Mudunuri@I_dinutweets తూర్పు చాళుక్య రాజులు జారీ చేసిన 'ఈడేరు తామ్రశాసనంలో ఈ ప్రాంతాన్ని గోంతూరు అని ప్రస్తావించారు. నన్నయ్య భట్టు గారు మహాభారతన్ని అనువదించే ముందు చాలుక్యుల రాజధాని వేంగి (ప్రస్తుత ఏలూరు దగ్గరలో ఉన్న పెదవేగి)లో తన ప్రధమ ప్రసంగంలో కుంటూరు అని సంభోదించారు. అప్పటికే గుంటూరు విశిష్టత ఉంది
@Divya_Mudunuri@YOLO_Beliver@MadhuSurapaneni@I_dinutweets భారత పురావస్తు శాఖ (ASI) వారు , తూర్పు చాళుక్య రాజు విష్ణువర్ధన II యొక్క పూణే రాగి ఫలకాలలోగుంటూరుగురించిన మొట్టమొదటి శాసన ప్రస్తావనను కనుగొన్నారు. ఇది క్రీ.శ. 669 నాటిది (అతని మొదటి పాలనా సంవత్సరం) ఈ శాసనం గుంటూరు యొక్క ప్రాచీన నామాన్ని కుట్టూరు అని పేర్కొంటుంది .ఇది వేంగి లిపి.
కనకదుర్గ గుడి చైర్మన్ పదవి నేను ఇప్పించటం ఏంటి, ఆ తల్లి దాయుండి వెళ్ళవు- నందమూరి బాలకృష్ణ !!
Credit తీసుకొని Thank you చెప్పించుకునే నాయకులేమో వాళ్ళకి. . . పాపపుణ్యాలు పూర్వజన్మసుకృతాలు అనుకునే నాయకుడేమో మాకు 🤦♂️
YCP MLC తోట త్రిమూర్తులు రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తులెంత, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చేసిన కబ్జాల ద్వారా వేలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసింది నిజం కాదా అని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నిలదీశారు. తోట చేసిన కబ్జాల లిస్టు అంతా తన వద్ద ఉందన్న ఆయన.. మండపేట టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో MLC తోట అవినీతి నైజాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.తాను రాజకీయాల్లోకి వచ్చాక తండ్రి ఇచ్చిన ఆస్తులను అమ్ముకున్నానని, తోట లాగా దోపిడీలకు, సెటిల్మెంట్లకు పాల్పడలేదని ఎమ్మెల్యే వేగుళ్ళ స్పష్టం చేశారు. మండపేట నియోజకవర్గ YCP ఇన్చార్జిగా వచ్చిన తర్వాత ఓం సిటీ లేఔట్ కోసం ఎకరం మూడు కోట్ల రూపాయల విలువ చేసే రైతుల భూములను బెదిరించి కోటి యాభై లక్షలకే కొనిపించి.. చివరకు రైతులకు డబ్బులు కూడా ఇవ్వకుండావారికి స్థలాలు ఇచ్చి కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిన ఘనుడు తోట త్రిమూర్తులు అని ఆరోపించారు. తమ ఇద్దరి ఆస్తులపై బహిరంగ చర్చకు MLC తోట సిద్ధమా అని సవాల్ విసిరారు. తోట ఎక్కడికి రమ్మన్నా ఆయన ఆక్రమణల లిస్టుతో తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని MLA వేగుళ్ళ ఛాలెంజ్ చేశారు.పెద్ద కాలువ వంతెన వద్ద తనకు 10 ఎకరాల భూమి ఉందని తోట అబద్ధాలు ప్రచారం చేశారని, అక్కడ తాతల నాటి రైస్ మిల్లులో ఉమ్మడి భాగస్వాములతో కలిసి 3 ఎకరాల 20 సెంట్ల చిన్న వాటా మాత్రమే ఉందని వేగుళ్ళ వివరించారు. లేని 10 ఎకరాల భూమి తనదంటూ అసత్య ఆరోపణలు చేసిన తోట త్రిమూర్తులు వెంటనే మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు, TDP నాయకులు వాదా ప్రసాదరావు, కాసిన కాశీ విశ్వనాథం, ఉంగరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.