కొన్ని కొన్ని పొరపాటుల వల్ల ఇలా ఉన్నామె కానీ ...
అస్సలు జగన్ ఒక్కడి ఆలోచనలతోనే పార్టీ నడిపి ఉంటె , కొన్ని పార్టీలు ఈ పాటికి UG కి వెళ్లిపోయేవి ..
నీలోని Mind Gamer ని మల్లి తీసికొచ్చినందుకు ధన్యవాదాలు @ysjagan అన్నా ❤️👏🙏
Note : మమ్మల్ని ఏమి చెయ్యలేరు 👍
#YSRCP#YSJagan
నిర్మల సీతారామన్ భర్త చెప్తున్నది.. ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ లో తప్పులు జరిగాయి అని.. వైసిపి కీ 11 వచ్చినప్పుడే అర్థం అవ్వాలి. ఇది ప్రజాస్వామ్యం లోనే అతి పెద్ద స్కాం. ప్రతి నియోజక వర్గానికి 1 lac అడిషనల్ వోట్స్ అనేది practically impossible @ysjagan@PawanKalyan@YSRCParty