Great for the future!
Such a positive for young businesses and hopefully lots of jobs will be created :)
Love the progress the state makes every year! @THubHyd
.@SonuSood నేనైతే ఇక మిమ్మల్ని విలన్ గా చూడలేను.సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే.టాటా,మహీంద్ర,ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం.ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు.వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్,విద్యార్థులు స్వదేశం రావడంలో మీ చొరవ అభినందనీయం
Spoke with @SonuSood ji & applauded him for his inspiring effort to send a tractor to Nageswara Rao’s family in Chittoor District. Moved by the plight of the family, I have decided to take care of the education of the two daughters and help them pursue their dreams